హోవా మహిమ YEHOVA MAHIMA Song Lyrics In Telugu
తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది
లెమ్ము నీవు తేజరిల్లుము
ప్రభువు కొరకు ప్రకాశించుము
చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము
జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు "లెమ్ము"
ఒంటరియైన వాడు వేయి మంది అగును
ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును
ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను "లెమ్ము"
YEHOVA MAHIMA Song Lyrics In English
Tejarillumu Neeku Velugu Vachchunu
Aayana Mahima Nee Meeda Kanabaduchunnadi
Adi Nee Talaku Paigaa Prakaasinchuchunnadi
Lemmu Neevu Tejarillumu
Prabhuvu Koraku Prakaasinchumu
Choodumu Bhoomi Meeda Cheekati Kammuchunnadi
Jeeva Vaakyamu Chebooni Jyotivale Lemmu
Janamulu Nee Velugunaku Parugidi Vachchedaru
Raajulu Nee Udayakaantiki Tvarapadi Vachchedaru "Lemmu"
Ontariyaina Vaadu Veyi Mandi Agunu
Ennika Leni Vaadu Balamainatti Janamagunu
Prabhuve Neeku Nityamaina Velugugaa Undunu
Nee Du@Hkhadinamulu Samaaptamagunani Prabhuvu Selavichchenu "Lemmu"