నిన్నే నిన్నే నమ్ముకొంటినేసయ్యా Ninne Ninne Nammukontinesayyaa Song Lyrics In Telugu
నీ అరచేతులలో నేను ఉంటినేసయ్య
నీ ప్రియ బిడ్డను నేను ఇక నేను ఎన్నడు భయపడను
నే జీవించే ఈ జీవితం నీవిచ్చినదే కద యేసయ్యా
నా ప్రాణానికి స్థిర ఆధారం నీవే నీవే యేసయ్యా
ఆకాశ పక్షులను చూడగా ఆశ్చర్యమే కలిగేనయ్యా
అవి వింత్తకపోయినా కోయకపోయిన పోషించుచున్నావయ్యా
వాటికంటే శ్రేష్టముగా నన్ను ఎంచితివయ్య
వాటికంటే ఎక్కువగా నను ప్రేమించావయ్యా
నా కరువులలో నా నా దరిచేరి కన్నీరు తుడిచావయ్యా
నా వేదనలోన నాతో నిలచి నను ధైర్యపరచినావయ్య
అడవి పువ్వులను చూడగా ఆనందమే కలిగేనయ్యా
నేడుండి వాడిపోయే పువ్వుకు ఎంత అందం ఇచ్చావయ్యా
పువ్వు కంటే శ్రేష్టముగా నన్ను చేసితివయ్యా
పువ్వు లాగనే వాడిపోకుండా నన్ను కాచితీవయ్య
దీన స్థితి నుండి ఉన్నత స్థితిలో నన్ను నిలిపితీవయ్యా
ఎప్పటికైనా నీరాజ్యముకు నను కొనిపోతావయ్య
Ninne Ninne Nammukontinesayyaa Song Lyrics In English
Nee Arachetulalo Nenu Untinesayya
Nee Priya Biddanu Nenu Ika Nenu Ennadu Bhayapadanu
Ne Jeevinche Ee Jeevitam Neevichchinade Kada Yesayyaa
Naa Praanaaniki Sthira Aadhaaram Neeve Neeve Yesayyaa
Aakaasa Pakshulanu Choodagaa Aascharyame Kaligenayyaa
Avi Vinttakapoyinaa Koyakapoyina Poshinchuchunnaavayyaa
Vaatikante Sreshtamugaa Nannu Enchitivayya
Vaatikante Ekkuvagaa Nanu Preminchaavayyaa
Naa Karuvulalo Naa Naa Daricheri Kanneeru Tudichaavayyaa
Naa Vedanalona Naato Nilachi Nanu Dhairyaparachinaavayya
Adavi Puvvulanu Choodagaa Aanandame Kaligenayyaa
Nedundi Vaadipoye Puvvuku Enta Andam Ichchaavayyaa
Puvvu Kante Sreshtamugaa Nannu Chesitivayyaa
Puvvu Laagane Vaadipokundaa Nannu Kaachiteevayya
Deena Sthiti Nundi Unnata Sthitilo Nannu Nilipiteevayyaa
Eppatikainaa Neeraajyamuku Nanu Konipotaavayya