ప్రేమెగా PREME GA Song Lyrics In Telugu
నను కాచినది నీ ప్రేమెగా
నను దాచినది క్షమియించినది
రక్షించినది నీ ప్రేమెగా
ఎండి సారములేని నా జీవితములో
చిగురుపుట్టించిన నీ ప్రేమే
చేదుగా ఉన్నా నా జీవితమును
మధురముగ మార్చిన నీ ప్రేమే
నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే
నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే
నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే
నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే " ప్రేమే"
నాకోసం ఈ భువికి వచ్చి
నీ రూపం ఇచ్చిన ప్రేమా
నను నీలా మార్చుట కొరకై
ప్రాణం పెట్టిన నీ ప్రేమ
సొగసైనా రూపమైన
లేదన్నట్టుగానే చేశావా
నా తల్లికన్నా తండ్రి కన్నా
ఎక్కువగా క్షమియించావా
నీ రూపం ఇచ్చి నీలా మార్చి
రాజుగా నను చేశావా
నీ ప్రేమ లేకుంటే అసలే లేను
మరణాత నా యేసయ్యా " ప్రేమే"
PREME GA Song Lyrics In English
Nanu Kaachinadi Nee Premegaa
Nanu Daachinadi Kshamiyinchinadi
Rakshinchinadi Nee Premegaa
Endi Saaramuleni Naa Jeevitamulo
Chiguruputtinchina Nee Preme
Chedugaa Unnaa Naa Jeevitamunu
Madhuramuga Maarchina Nee Preme
Naa Bratuku Naavanu Cherina Nee Preme
Naa Bratukunu Baagugaa Chesina Nee Preme
Naaku Truptinichchi Poshinchina Nee Preme
Nee Vaakku Cheta Balaparachina Nee Preme " Preme"
Naakosam Ee Bhuviki Vachchi
Nee Roopam Ichchina Premaa
Nanu Neelaa Maarchuta Korakai
Praanam Pettina Nee Prema
Sogasainaa Roopamaina
Ledannattugaane Chesaavaa
Naa Tallikannaa Tandri Kannaa
Ekkuvagaa Kshamiyinchaavaa
Nee Roopam Ichchi Neelaa Maarchi
Raajugaa Nanu Chesaavaa
Nee Prema Lekuzte Asale Lenu
Maranaata Naa Yesayyaa " Preme"