All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నాన్న| NANNA | Telugu And English | Christian Song Lyrics

నాన్న NANNA Song Lyrics In Telugu


నిను విడిచి నా హృదయం
పరితపించే నీ కోసము
నేనంటే నీవే కదా
నీవు లేక నే లేనయా
నీ నిత్య ప్రేమతో నన్ను వెధకితివి
నీ సత్య మార్గమందు నడిపితివి
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తను నేను

నిన్ను విడచి ఎటూ పొదును
నీవే నా ఆశ్రయ పురము
ఎప్పటికి ఎరుగనైతిని
నే కుమారుడను నేనని
నీ కంటి పాపగా నన్ను కాచితివి
నీ చేతి నీడలో నాకు కాపుదల అయ్య
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తను
నీ కనుపాపనై నేను నాన్న

త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానము నుండి విడిపించినావు నన్ను
త్రోసివేయలేదు తృణీకరించలేదు
అవమానము నుండీ కాపాడితివి నన్ను
హతుకొని ముద్దాడితివి నాన్న
ఆటంకము తొలగించి ఆదరించివినావు
నాన్న నాన్న నీ కుమారుడను నేను
నాన్న నాన్న నీ కుమార్తను నేను
నే ప్రతిరూపమును నేను నన్నా
నే ప్రతిరూపమును నేను నన్నా

NANNA Song Lyrics In English


Ninu Vidichi Naa Hrudayam
Paritapinche Nee Kosamu
Nenante Neeve Kadaa
Neevu Leka Ne Lenayaa
Nee Nitya Premato Nannu Vedhakitivi
Nee Satya Maargamandu Nadipitivi
Naanna Naanna Nee Kumaarudanu Nenu
Naanna Naanna Nee Kumaartanu Nenu

Ninnu Vidachi Etoo Podunu
Neeve Naa Aasraya Puramu
Eppatiki Eruganaitini
Ne Kumaarudanu Nenani
Nee Kanti Paapagaa Nannu Kaachitivi
Nee Cheti Needalo Naaku Kaapudala Ayya
Naanna Naanna Nee Kumaarudanu Nenu
Naanna Naanna Nee Kumaartanu
Nee Kanupaapanai Nenu Naanna

Trosiveyaledu Truneekarinchaledu
Avamaanamu Nundi Vidipinchinaavu Nannu
Trosiveyaledu Truneekarinchaledu
Avamaanamu Nundee Kaapaaditivi Nannu
Hatukoni Muddaaditivi Naanna
Aatankamu Tolaginchi Aadarinchivinaavu
Naanna Naanna Nee Kumaarudanu Nenu
Naanna Naanna Nee Kumaartanu Nenu
Ne Pratiroopamunu Nenu Nannaa
Ne Pratiroopamunu Nenu Nannaa


Post a Comment

Previous Post Next Post