పాడనా తీయని పాట Paadana Thiyani Paata Song Lyrics In Telugu
నే పాడనా యేసయ్య పాట
కలిగేను శాంతి ఈ భువిలోనా
కలిగేను నెమ్మది నా జీవితంలో
లోకాశలు ఉన్న నన్ను
ప్రేమతో దరి చేర్చెను
పాపినైన నాకు
పాప విమోచన దయచేసెన్
ఏమివ్వగలను యేసయ్య నీకు
హృదయాన్ని నీకే అర్పించేదన్
చీకటిలో ఉన్న నన్ను
వెలుగులోకి చేర్చెను
బాధలలో ఉన్న నాకు
ఓదార్పు నిచేను
ఉంటాను నీలోనే కడవరకు నేను
వేచి చూస్తాను నేను నీ రాక కోసం
Paadana Thiyani Paata Song Lyrics In English
Ne Paadanaa Yesayya Paata
Kaligenu Saanti Ee Bhuvilonaa
Kaligenu Nemmadi Naa Jeevitanlo
Lokaasalu Unna Nannu
Premato Dari Cherchenu
Paapinaina Naaku
Paapa Vimochana Dayachesen
Emivvagalanu Yesayya Neeku
Hrudayaanni Neeke Arpinchedan
Cheekatilo Unna Nannu
Veluguloki Cherchenu
Baadhalalo Unna Naaku
Odaarpu Nichenu
Untaanu Neelone Kadavaraku Nenu
Vechi Choostaanu Nenu Nee Raaka Kosam