All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నిత్యుడ నీ నామమును | Nithyuda Nee Naamamunu | Telugu And English | Christian Song Lyrics

నిత్యుడ నీ నామమును Nithyuda Nee Naamamunu Song Lyrics In Telugu


నిత్యుడ నీ నామమును
నిత్యమగు నీ ప్రేమను
నిత్యూడ నీ సన్నిధిలో
నిత్యము స్తుతీయించెదను
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును

నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగా హెచ్చించబడినది
నీ నామమే నెమ్మదినిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును
నీ నామమే నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునే స్తుతియించెద "స్తుతియింతును"

నీ ప్రేమయే శాశ్వతమైనది
ధన రాశులలో వెల కట్టలేనిది
నీ ప్రేమయే పరిశుద్ధమైనది
నీ ప్రేమయే పరిపూర్ణమైనది
నీ ప్రేమకు సాక్షిగా ఇల జీవించేద
ఇలలోన నీ ప్రేమలో తరియించేద "స్తుతియింతును"

నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించే ఆశ్రయ దుర్గము
నీ సన్నిధిలో కాపాడబడుదుము
నీ సన్నిధిలో వెలిగింపబడుదుము
నీ సన్నిధి వాక్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద "స్తుతియింతును"


Nithyuda Nee Naamamunu Song Lyrics In English


Nityuda Nee Naamamunu
Nityamagu Nee Premanu
Nityooda Nee Sannidhilo
Nityamu Stuteeyinchedanu
Stutiyintunu Ninnu Stotrintunu

Nee Naamamento Balamainadi
Unnatamainadigaa Hechchinchabadinadi
Nee Naamame Nemmadinichchunu
Nee Naamame Deevenalanichchunu
Nee Naamame Naa Gaanamai Naa Yesayya
Nityamu Nee Naamamune Stutiyincheda "Stutiyintunu"

Nee Premaye Saasvatamainadi
Dhana Raasulalo Vela Kattalenidi
Nee Premaye Parisuddhamainadi
Nee Premaye Paripoornamainadi
Nee Premaku Saakshigaa Ila Jeevincheda
Ilalona Nee Premalo Tariyincheda "Stutiyintunu"

Nee Sannidhilone Samaadhaanamu
Satruvunu Jayinche Aasraya Durgamu
Nee Sannidhilo Kaapaadabadudumu
Nee Sannidhilo Veliginpabadudumu
Nee Sannidhi Vaakyamani Jeevincheda
Nityamu Nee Sannidhini Anubhavincheda "Stutiyintunu"



Post a Comment

Previous Post Next Post