ఓ నా ప్రాణమా O NA PRANAMA Song Lyrics In Telugu
ఓ నా ప్రాణమా వేదన పడుతున్నావా
తెలిసి తెలిసి శోధనకే బలియైతివా
ఇపుడేమో ఫలితం శూన్యమయమురా
ఆశల ఒరవడిలో మోసాల పాలైతివా
నీ చెంత క్రీస్తునే నిర్లక్ష్యం చేసితివా
నిరాశలు ఎదురుగా నిలిచాయ
నిట్టూర్పులే నీకు మిగిలాయ
ఎటుగాని స్థితి గతులే నీ శేషములైనాయ "ఓ నా"
నీ ఎదలో చెలరేగే ప్రతి మౌనరాగాలు
నీ ప్రేమ వాంచలకే ఉసిగొల్పుతున్నాయ
సృష్టికర్త ధ్యానాలు కరువాయెను
కమాంధకారము నీదాయెను
నీ స్వల్ప జీవితాన్ని శాశ్వతమని తలచావ "ఓ నా"
లోకస్తులంతా నిను తూలనాడార
నిను కన్నవారే నిను దూరం చేసారా
నీ స్నేహితులే నీకు ఎడబాటై
హేళనతో నిన్ను నిందించినారా
వ్యద బాధలే హృదయ స్థిర రాసులైనాయ "ఓ నా"
O NA PRANAMA Song Lyrics In English
O Naa Praanamaa Vedana Padutunnaavaa
Telisi Telisi Sodhanake Baliyaitivaa
Ipudemo Phalitam Soonyamayamuraa
Aasala Oravadilo Mosaala Paalaitivaa
Nee Chenta Kreestune Nirlakshyam Chesitivaa
Niraasalu Edurugaa Nilichaaya
Nittoorpule Neeku Migilaaya
Etugaani Sthiti Gatule Nee Seshamulainaaya "O Naa"
Nee Edalo Chelarege Prati Maunaraagaalu
Nee Prema Vaanchalake Usigolputunnaaya
Srushtikarta Dhyaanaalu Karuvaayenu
Kamaandhakaaramu Needaayenu
Nee Svalpa Jeevitaanni Saasvatamani Talachaava "O Naa"
Lokastulantaa Ninu Toolanaadaara
Ninu Kannavaare Ninu Dooram Chesaaraa
Nee Snehitule Neeku Edabaatai
Helanato Ninnu Nindinchinaaraa
Vyada Baadhale Hrudaya Sthira Raasulainaaya "O Naa"