All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

నాలోన ఏమంచి చూసావాయా | NAALONA YE MANCHI CHUSAVAYA | Telugu And English | Christian Song Lyrics

నాలోన ఏమంచి చూసావాయా NAALONA YE MANCHI CHUSAVAYA Song Lyrics In Telugu


పరలోక మహిమను వీడిన
పరమ తండ్రి తనయుడా
పరమును చేర్చగ నా కొరకై
భువికేతెంచిన పావనుడా
నిస్వార్థమైన ప్రేమ నీదయా
ప్రధాన పాపిని నేనయా
ఏ గమ్యమే లేని పరుగు నాదయా
నా గురి నీవైతివి యేసయ్యా
నాలోన ఏమంచి చూసావాయా
నీ రక్తమే కార్చి కొన్నావయ్యా
నాలోన ఏమంచి చూసావాయా
నీ సాక్షిగా నన్ను మార్చావయ్యా

నిను కాదని నే తప్పిపోయినా
నను వెదకి వచ్చిన్న నిజకాపరి
పాపమును విత్తుతూ జీవించినా
పరిశుద్ధ పరిచిన పరిహారి
నీ విధేయతే నా రక్షణార్థము
నీదు మరణమే నా జీవమార్గము "నాలోన"

నీ రూపమే నాలో కోల్పోయినా
నీ చేయి చాపిన సహకారి
ఈ లోకముతో నేను స్నేహించినా
ప్రత్యేక పరచిన ఉపకారి
నిత్య జీవమే నీ నీతి దానము
శిలువ త్యాగమే నీ పుణ్య కార్యము "నాలోన"

NAALONA YE MANCHI CHUSAVAYASong Lyrics In English


Paraloka Mahimanu Veedina
pParama Tandri Tanayudaa
pParamunu Cherchaga Naa Korakai
pBhuviketenchina Paavanudaa
pNisvaarthamaina Prema Needayaa
pPradhaana Paapini Nenayaa
pE Gamyame Leni Parugu Naadayaa
pNaa Guri Neevaitivi Yesayyaa
pNaalona Emanchi Choosaavaayaa
pNee Raktame Kaarchi Konnaavayyaa
pNaalona Emanchi Choosaavaayaa
pNee Saakshigaa Nannu Maarchaavayyaa
p
pNinu Kaadani Ne Tappipoyinaa
pNanu Vedaki Vachchinna Nijakaapari
pPaapamunu Vittutoo Jeevinchinaa
pParisuddha Parichina Parihaari
pNee Vidheyate Naa Rakshanaarthamu
pNeedu Maraname Naa Jeevamaargamu "Naalona"
p
pNee Roopame Naalo Kolpoyinaa
pNee Cheyi Chaapina Sahakaari
pEe Lokamuto Nenu Snehinchinaa
pPratyeka Parachina Upakaari
pNitya Jeevame Nee Neeti Daanamu
pSiluva Tyaagame Nee Punya Kaaryamu "Naalona"
p

Post a Comment

Previous Post Next Post