All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

విడువలేనయా | Viduvalenayaa | Telugu And English | Christian song Lyrics

విడువలేనయా Viduvalenayaa Song Lyrics In Telugu


విడువలేనయా నీ పాదపద్మము
మరువలేనయా నీ సన్నిధానము
ఘనుడా నజరేతువాడ
ప్రియుడా నా ప్రాణనాథ
స్తుతి ఘనత మహిమ ప్రభావము నీకే

గాతకాలమంత నీ నీడలోనె నన్ను దాచితివి
కలనైనా నేను ఊహించలేని కార్యాలు చేసితివి
గర్భాన నను మోసిన తల్లి మరచెను
చేయి పట్టి నడిపిన నా తండ్రి విడచెను
అన్ని వేళలా నీ కంటిపాపలా
నన్ను దాచినావు యేసయ్యా

ధరయందు నన్ను దీవించినావు నీ వాత్సల్యముతో
నా దోషమంత తొలగించినావు కడిగి నీ రుధిరములో
ఏనాడు నే మరువను నీ మేలులు
నిత్యము నే చాటెద నీ ఉపకార్యములు
నాబ్రతుకు కాలము నిను ప్రస్తుతించగ
నన్ను పిలచినావు యేసయ్య


Viduvalenayaa Song Lyrics In English


Viduvalenayaa Nee Paadapadmamu
Maruvalenayaa Nee Sannidhaanamu
Ghanudaa Najaretuvaada
Priyudaa Naa Praananaatha
Stuti Ghanata Mahima Prabhaavamu Neeke

Gaatakaalamanta Nee Needalone Nannu Daachitivi
Kalanainaa Nenu Oohinchaleni Kaaryaalu Chesitivi
Garbhaana Nanu Mosina Talli Marachenu
Cheyi Patti Nadipina Naa Tandri Vidachenu
Anni Velalaa Nee Kantipaapalaa
Nannu Daachinaavu Yesayyaa

Dharayandu Nannu Deevinchinaavu Nee Vaatsalyamuto
Naa Doshamanta Tolaginchinaavu Kadigi Nee Rudhiramulo
Enaadu Ne Maruvanu Nee Melulu
Nityamu Ne Chaateda Nee Upakaaryamulu
Naabratuku Kaalamu Ninu Prastutinchaga
Nannu Pilachinaavu Yesayya


Post a Comment

Previous Post Next Post
Google Chrome X