All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

స్తుతులందుకో యేసయ్యా | sthuthulandhukio yesayya |Telugu And English | Christian Song Lyrics

స్తుతులందుకో యేసయ్యా sthuthulandhukio yesayya Song Lyrics In Telugu


స్తుతులందుకో యేసయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
దవళవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతికాంక్షనీయుడా

వేయినోళ్ళతో కిర్తించినా
తీర్చలేము నీ రుణమును
విస్తార తైలము నీ కిచ్చిన
తీరునా నీ త్యాగము
నలిగిన నా హృదయ దీపికా
అందుకో నా స్తుతిమాలిక
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి పాత్రుడా

యోగ్యత లేని నన్ను పిలిచావు
నీ సాక్షిగా అర్హత లేని నన్ను
ఆదరించి బ్రతికించావు
నా జీవిత కాలమంతా
ప్రకటింతును నీ నామము
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తోత్రార్హుడా
స్తుతి స్తుతి స్తుతి స్తుతి పాత్రుడా


sthuthulandhukio yesayya Song Lyrics In English


Stutulanduko Yesayyaa
Maa Stutulanduko Yesayyaa
Davalavarnudaa Ratnavarnudaa
Padivelalo Atikaankshaneeyudaa

Veyinollato Kirtinchinaa
Teerchalemu Nee Runamunu
Vistaara Tailamu Nee Kichchina
Teerunaa Nee Tyaagamu
Naligina Naa Hrudaya Deepikaa
Anduko Naa Stutimaalika
Stuti Stuti Stuti Stuti Stotraarhudaa
Stuti Stuti Stuti Stuti Paatrudaa

Yogyata Leni Nannu Pilichaavu
Nee Saakshigaa Arhata Leni Nannu
Aadarinchi Bratikinchaavu
Naa Jeevita Kaalamantaa
Prakatintunu Nee Naamamu
Stuti Stuti Stuti Stuti Stotraarhudaa
Stuti Stuti Stuti Stuti Paatrudaa




Post a Comment

Previous Post Next Post