KbzYpz7fK-w
సేవించెదను నిన్నిలలో జీవించు దినములన్నిటిలో
పూజించుటకు యోగ్యుడవు యుగములలో
స్తోత్రించెదను జనములలో
పొరుగువారంతా కూడుకొని కష్టకాలమున నన్నుగని
నీ దేవుడు ఏమాయెనని హేళన చేసినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను సాక్షిగ నే నిలిచెదను
అధిపతులు మాట్లాడుకొని కూటసాక్షుల మాటవిని
నిన్ను విడిచిపెట్టాలని నను బెదిరించినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను సాక్షిగ నే నిలిచెదను
బంధువులు నను చేరుకొని మాతో ఉండుట కూడదని
నాకున్నదంతా దోచుకొని నను వెలివేసినగాని
నీ మాటను విని నిను నమ్ముకొని
కడదాకా నడిచెదను సాక్షిగ నే నిలిచెదను
Sevinchedanu Ninnilalo Jeevinchu Dinamulannitilo
Poojinchutaku Yogyudavu Yugamulalo
Stotrinchedanu Janamulalo
Poruguvaarantaa Koodukoni Kashtakaalamuna Nannugani
Nee Devudu Emaayenani Helana Chesinagaani
Nee Maatanu Vini Ninu Nammukoni
Kadadaakaa Nadichedanu Saakshiga Ne Nilichedanu
Adhipatulu Maatlaadukoni Kootasaakshula Maatavini
Ninnu Vidichipettaalani Nanu Bedirinchinagaani
Nee Maatanu Vini Ninu Nammukoni
Kadadaakaa Nadichedanu Saakshiga Ne Nilichedanu
Bandhuvulu Nanu Cherukoni Maato Unduta Koodadani
Naakunnadantaa Dochukoni Nanu Velivesinagaani
Nee Maatanu Vini Ninu Nammukoni
Kadadaakaa Nadichedanu Saakshiga Ne Nilichedanu
సేవించెదను SEVINCHEDHANU Song Lyrics In Telugu

SEVINCHEDHANU Song Lyrics In English