మహాఘనుడవయ్యా Mahaganudavayya Song Lyrics In Telugu
మహోన్నతుడవయ్యా నా యేసయ్యా
మహాగొప్ప కార్యములు నీ సొంతం
మహాఅధ్బుతములు నీ సొంతం ఆ
హెబ్రీయుడైతే చంపమని
ఫరో చెప్పెను ఆనాడు
హెబ్రీయుడైన మోషేనే
ఫరో పెంచడం ఆశ్చర్యం
ఏలీయాను చంపుటకై
వెదకుచుండెను ఆహాబు
యెజెబెలు ఊరైన సీదోనులో
నీవు ఏలియాను దాచుట ఆశ్చర్యం
మానవజాతి అంతయును
పాపములో పడియుండెను
మానవజాతి రక్షణకై
నీవు మానవుడవుట ఆశ్చర్యం
ప్రభువువచ్చును దొంగవలె
బహుగా త్వరపడి సిద్దపడుదాం
ఆ దినమున పంచభూతములు
లయమైపోవుట ఆశ్చర్యం
Mahaganudavayya Song Lyrics In English
Mahonnatudavayyaa Naa Yesayyaa
Mahaagoppa Kaaryamulu Nee Sontam
Mahaaadhbutamulu Nee Sontam Aa
Hebreeyudaite Chanpamani
Pharo Cheppenu Aanaadu
Hebreeyudaina Moshene
Pharo Penchadam Aascharyam
Eleeyaanu Chanputakai
Vedakuchundenu Aahaabu
Yejebelu Ooraina Seedonulo
Neevu Eliyaanu Daachuta Aascharyam
Maanavajaati Antayunu
Paapamulo Padiyundenu
Maanavajaati Rakshanakai
Neevu Maanavudavuta Aascharyam
Prabhuvuvachchunu Dongavale
Bahugaa Tvarapadi Siddapadudaam
Aa Dinamuna Panchabhootamulu
Layamaipovuta Aascharyam