All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

We Have A Romeo Song Lyrics In Telugu & English | Bommarillu

we have a romeo song lyrics in Telugu & English | Bommarillu


We Have A Romeo Song Lyrics In English:

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Yo Yo Yo Vi Haav E Romiyo 

Aal Dat Vi Need A Jooliyat

Yo Yo Yo Vi Haav E Romiyo 

Aal Dat Vi Need A Jooliyat



Hey Padahaaranaala Telugu Jooliyat Ekkada Undo Vetukudaam

Padaraa Mana Vaadi Chilipi Laiph Met Ekkada Unnaa Kalupudaam

Kulamedainaa Phiyar Ledu Kala Unte Sare

Matamedaina Digul Ledu Manasunte Sare Sare

Sinee Taaro Tennis Staaro Nachchedika Neekevvaro

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Hey Padahaaranaala Telugu Jooliyat 

Ekkada Undo Vetukudaam      "Yo Yo"



Chaduvula Sundari Adigoraa Nadiche Laibraree Endukuraa

Sel Phon Sogasari Idigoraa Epudoo Engejeraa

Teevi Enkar Dekhoraa Aa Vankara Baashaki Dandan Raa

Taataa Gaari Beteeraa Adi Upee Roopam Raa

Em Kaavaalo O Tanalo Kvaaliti O

Telchelogaa Vayasautundi Kaneesam Nootokati

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Hey Padahaaranaala Telugu Jooliyat Ekkada Undo Vetukudaam

Padaraa Mana Vaadi Chilipi Laiph Met 

Ekkada Unnaa Kalupudaam     "Yo Yo"



Andaru Gamanistoo Unte Emandi Ani Pilavaali

Evvaru Pakkana Lekunte Eraa Anaali

Allari Vesham Vestunte Talapai Okkati Ivvaali

Alasata Kaanee Vastunte Talane Nimaraali

Konchem Kopam O Konchem Jaali O

Konchem Svaardam O Kalisundaali O

Nanne Naaku Kottaga Choope Yuvaraani Kaavaalee

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Vi Haav E Romiyo Vi Need A Jooliyat

Hey Padahaaranaala Telugu Jooliyat Ekkada Undo Vetukudaam

Padaraa Mana Vaadi Chilipi Laiph Met 

Ekkada Unnaa Kalupudaam     "Yo Yo"


We Have A Romeo Song Lyrics In Telugu :

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

యో యో యో వి హావ్ ఎ రోమియో 

ఆల్ దట్ వి నీడ్ అ జూలియట్

యో యో యో వి హావ్ ఎ రోమియో 

ఆల్ దట్ వి నీడ్ అ జూలియట్



హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం

పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్ ఎక్కడ ఉన్నా కలుపుదాం

కులమేదైనా ఫియర్ లేదు కల ఉంటే సరే

మతమేదైన దిగుల్ లేదు మనసుంటే సరే సరే

సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవ్వరో

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ 

ఎక్కడ ఉందో వెతుకుదాం      "యో యో"



చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా

సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎపుడూ ఎంగేజేరా

టీవి ఏంకర్ దేఖోరా ఆ వంకర బాషకి దండం రా

టాటా గారి బేటీరా అది ఉపీ రూపం రా

ఏం కావాలో ఓ తనలో క్వాలిటి ఓ

తేల్చేలోగా వయసౌతుంది కనీసం నూటోకటి

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం

పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్ 

ఎక్కడ ఉన్నా కలుపుదాం     "యో యో"



అందరు గమనిస్తూ ఉంటే ఏమండి అని పిలవాలి

ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి

అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి

అలసట కానీ వస్తుంటే తలనే నిమరాలి

కొంచెం కోపం ఓ కొంచెం జాలి ఓ

కొంచెం స్వార్దం ఓ కలిసుండాలి ఓ

నన్నే నాకు కొత్తగ చూపే యువరాణి కావాలీ

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

వి హావ్ ఎ రోమియో వి నీడ్ అ జూలియట్

హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం

పదరా మన వాడి చిలిపి లైఫ్ మేట్ 

ఎక్కడ ఉన్నా కలుపుదాం     "యో యో"


Post a Comment

Previous Post Next Post