Devuni Sthuthiyinchudi Telugu Lyrics
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ.. ఆ..
ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో ఆ.. ఆ..
ఆయన సన్నిధిలో యెల్లప్పుడు
ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకశ విశాలమందు ఆ.. ఆ..
ఆకాశ విశాలమందు యెల్లప్పుడు
ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి – ఆయన ప్రభావమును ఆ.. ఆ..
ఆయన ప్రభావమును యెల్లప్పుడు
బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి – స్వరమండలములతో ఆ.. ఆ..
స్వరమండలములతో యెల్లప్పుడు
సంనతంత్రుల సితార తోను – చక్కని స్వరములతో ఆ.. ఆ..
చక్కని స్వరములతో యెల్లప్పుడు
తంబురతోను నాట్యముతోను – తంతి వాద్యములతో ఆ.. ఆ..
తంతి వాద్యములతో యెల్లప్పుడు
పిల్లనగ్రోవులు చల్లగనూది – యెల్ల ప్రజలు చేరి ఆ.. ఆ..
యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు
మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి – గంభీర తాళముతో ఆ.. ఆ..
గంభీర తాళముతో యెల్లప్పుడు
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి – హల్లెలుయా ఆమెన్ ఆ.. ఆ..
హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు
Devuni Sthuthiyinchudi English Lyrics
Devuni Stutiyinchudi Yellappudu – Devuni Stutiyinchudi Aa.. Aa..
Aayana Parisuddha Aalayamandu – Aayana Sannidhilo Aa.. Aa..
Aayana Sannidhilo Yellappudu
Aayana Balamunu Prasiddhi Cheyu – Aakasa Visaalamandu Aa.. Aa..
Aakaasa Visaalamandu Yellappudu
Aayana Paraakrama Kaaryamul Batti – Aayana Prabhaavamunu Aa.. Aa..
Aayana Prabhaavamunu Yellappudu
Boora Dhvanito Aayanan Stutinchudi – Svaramandalamulato Aa.. Aa..
Svaramandalamulato Yellappudu
Sannatantrula Sitaara Tonu – Chakkani Svaramulato Aa.. Aa..
Chakkani Svaramulato Yellappudu
Tanburatonu Naatyamutonu – Tanti Vaadyamulato Aa.. Aa..
Tanti Vaadyamulato Yellappudu
Pillanagrovulu Challaganoodi – Yella Prajalu Cheri Aa.. Aa..
Yella Prajalu Cheri Yellappudu
Mrogu Taalamulato Aayanan Stutinchudi – Ganbheera Taalamuto Aa.. Aa..
Ganbheera Taalamuto Yellappudu
Sakala Praanulu Yehovaanu Stutinchudi – Halleluyaa Aamen Aa.. Aa..
Halleluyaa Aamen Yellappudu