ye reethi nee runam Telugu lyrics :
పల్లవి : ఏ రీతి నీ ఋణం - తీర్చు కొందు నేసువా
ఏ దిక్కులేని నన్ను - ప్రేమించి నావయ్యా
ఎంతో కృపను చూచి - నన్ను దీవించి నావయ్యా
చరణాలు :
1. పాపాల సంద్రమందున - పయనించు వేళలో
పాషాణ మనస్సు మార్చి - పరిశుద్ధుని చేశావయ్యా
2. నా దోష శిక్ష సిలువపై - భరియించినావయ్యా
నాలోపములను గ్రహియించి - క్షమియించినావయ్యా
ye reethi nee runam English Lyrics :
pallavi : ea reeti nee RNam - teerchu komdu neasuvaa
ea dikkuleani nannu - preamimchi naavayyaa
emtoe kRpanu chuuchi - nannu deevimchi naavayyaa
charaNaalu :
1. paapaala samdramamduna - payanimchu veaLaloe
paashaaNa manassu maarchi - pariSuddhuni cheaSaavayyaa
2. naa doesha Siksha siluvapai - bhariyimchinaavayyaa
naaloepamulanu grahiyimchi - kshamiyimchinaavayyaa