hosanna nee namamu Lyrics In Telugu
హోసన్నా నీ నామము ఘనమైనది
హోసన్నా నీ నామము బలమైనది
సర్వలోక వాసులు - నిన్నే స్తుతియింతురు
ఉదయకాలమున - మధ్యాహ్నమున
సాయంకాలమున స్తుతియింతున్
కష్ట సమయమున - ఆనంద సమయమున
అన్ని వేళలందు స్తుతియింతున్
hosanna nee namamu Lyrics In English
hoesannaa nee naamamu ghanamainadi
hoesannaa nee naamamu balamainadi
sarvaloeka vaasulu - ninnea stutiyimturu
udayakaalamuna - madhyaahnamuna
saayamkaalamuna stutiyimtun
kashTa samayamuna - aanamda samayamuna
anni veaLalamdu stutiyimtun