All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Emaina Cheyagaldu Elaagainaa Cheyagaladu || ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు || Telugu And English Song Lyrics

ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు | Emaina Cheyagaldu Elaagainaa Cheyagaladu Elaagainaa Cheyagaladu | Song Lyrics In Telugu


ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు
ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు
ఆరాధన యేసయ్య కే
1
గర్భములో ఉన్నపుడు చూచెను నీ కనులు
ప్రేమతో పిలిచి ప్రత్యేక పరిచావు
నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావు
ఆరాధన యేసయ్యకే 4
ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు

2
అవమానము పొందినప్పుడు అందరూ విడిచి నప్పుడు
అప్పుల లో ఉన్నప్పుడు ఆధారం లేనప్పుడు
నీ చెయ్యి చాపావు పైపై కి లేపావు
ఆరాధన యేసయ్యకే 4
ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు
3
ఒంటరి ఐనవాడు వెయ్యి మంది అన్నావు
ఎన్నిక లేని వాడు బలమైన జనమన్నావు
తగిన కాలమందు చేస్తాను అన్నావు
ఆరాధన యేసయ్యకే 4
ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు


Emaina Cheyagaldu Elaagainaa Cheyagaladu | Song Lyrics In English


EmeNaa Cheyagaladu Elaagainaa Cheyagaladu
Unnadaanni Lenattu Leni Daanni Unnattu
Aaraadhana Yesayya Ke
1
Garbhamulo Unnapudu Choochenu Nee Kanulu
Premato Pilichi Pratyeka Parichaavu
Nee Sevakai Nannu Erparachukunnaavu
Aaraadhana Yesayyake 4
EmeNaa Cheyagaladu Elaagainaa Cheyagaladu

2
Avamaanamu Pondinappudu Andaroo Vidichi Nappudu
Appula Lo Unnappudu Aadhaaram Lenappudu
Nee Cheyyi Chaapaavu Paipai Ki Lepaavu
Aaraadhana Yesayyake 4
EmeNaa Cheyagaladu Elaagainaa Cheyagaladu
3
Ontari Ainavaadu Veyyi Mandi Annaavu
Ennika Leni Vaadu Balamaina Janamannaavu
Tagina Kaalamandu Chestaanu Annaavu
Aaraadhana Yesayyake 4
EmeNaa Cheyagaladu Elaagainaa Cheyagaladu



Post a Comment

Previous Post Next Post
Google Chrome X