All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Vijayaseeludaa Yuddhasoordaa || విజయశీలుడా యుద్ధశూరుడా || Telugu And English || Song Lyrics

విజయశీలుడా యుద్ధశూరుడా| Vijayaseeludaa Yuddhasoordaa| Song Lyrics In Telugu


విజయశీలుడా
యుద్ధశూరుడా
మరణం గెలచిన
మహాదేవుడా
నీకే స్తోత్రమయా
యేసు నీకే స్తోత్రమయా

మరణము నిన్ను బంధించలేదు
మృత్యువు నీదరి చేరలేదు
మరణపు ముల్లు విరచుటకు
మరణించి తిరిగి లేచితివి
జయశీలుడా నీకే స్తోత్రం
విజయశీలుడా నీకే స్తోత్రం "విజయశీలుడా"

నీ బలియాగము రక్షణ నిచ్చెను
పరలోకమునకు
మార్గము చూపెను
రక్షణపాత్రను చేతపట్టీ
విజయగీతములు పాడెదను
జయశీలుడా నీకే స్తోత్రం
విజయశీలుడా నీకే స్తోత్రం "విజయశీలుడా"

ఈ సువార్తను ప్రకటించెదను
దేవుని రాజ్యం స్థాపించెదను
నశియించు ఆత్మల భారముతో
నిత్యము నిన్ను ప్రార్ధింతును
జయశీలుడా నీకే స్తోత్రం
విజయశీలుడా నీకే స్తోత్రం "విజయశీలుడా"

Vijayaseeludaa Yuddhasoordaa | Song Lyrics In English


Vijayaseeludaa
Yuddhasoordaa
Maranam Gelachina
Mahaadevudaa
Neeke Stotranayaa
Yesu Neeke Stotranayaa

Marananu Ninnu Bandhinchaledu
Mrtyuvu Needari Cheraledu
Maranapu Mullu Virachutaku
Maraninchi Tirigi Lechitivi
Jayaseeludaa Neeke Stotram
Vijayaseeludaa Neeke Stotram "Vijayaseeludaa"

Nee Baliyaaganu Rakshana Nichchenu
Paralokanunaku
Maarganu Choopenu
Rakshanapaatranu Chetapattee
Vijayageetanulu Paadedanu
Jayaseeludaa Neeke Stotram
Vijayaseeludaa Neeke Stotram "Vijayaseeludaa"

Ee Suvaartanu Prakatinchedanu
Devuni Raajyam Sthaapinchedanu
Nasiyinchu Aatnala Bhaaranuto
Nityanu Ninnu Praardhintunu
Jayaseeludaa Neeke Stotram
Vijayaseeludaa Neeke Stotram "Vijayaseeludaa"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X