All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Leruu Evaruu Neelaa || లేరు ఎవరు నీలా || Telugu And English Song Lyrics

లేరు ఎవరు నీలా | Leruu Evaruu Neelaa | Song Lyrics In Telugu


లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు
ప్రతి ఉదయం నూతన కృపతో
నను పలుకరించిన నా దేవా
ఎన్నో మేలులు చేసి
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ
మనసే బలిగా నా హృదయమే కానుకగా
అర్పించానయా నీ పాదము చెంతా
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ

ఒంటరిని నేను కాననీ
నా తోడై నీ ఉన్నావని
నా కలలను కలలుగా కానీయక
నా ఆశను నిరాశ కానీయక
నా తండ్రిల నా తోడువై
నను నడిపిన యేసయ్యా

లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు


మంటిని నేను కాననీ
నీ ఊపిరి నాలో ఉందని
నీ రూపము లోనే నన్ను సృజించి
నీ పోలికలోనే నన్ను చేసి
నీ ప్రేమతో నన్ను బ్రతికించిన దేవా

లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు


Leruu Evaruu Neelaa | Song Lyrics In English


Leruu Evaruu Neelaa Nanu Prueninchataku
Leruu Evaruu Neelaa Nanu Palukaruinchutaku
Pruati Udayam Nootana Krupato
Nanu Palukaruinchina Naa Devaa
Enno Melulu Chesi
Trupti Paruachi Nadipina Naa Tandruee
Manase Baligaa Naa Hrudayane Kaanukagaa
Arupinchaanayaa Nee Paadanu Chentaa
Ne Vechiyunnaanayaa Nee Koruakai Naa Tandruee

Ontaruini Nenu Kaananee
Naa Todai Nee Unnaavani
Naa Kalalanu Kalalugaa Kaaneeyaka
Naa Aasanu Niruaasa Kaaneeyaka
Naa Tandruila Naa Toduvai
Nanu Nadipina Yesayyaa

Leruu Evaruu Neelaa Nanu Prueninchataku
Leruu Evaruu Neelaa Nanu Palukaruinchutaku


Mantini Nenu Kaananee
Nee Oopirui Naalo Undani
Nee Ruoopanu Lone Nannu Srujinchi
Nee Polikalone Nannu Chesi
Nee Pruenato Nannu Bruatikinchina Devaa

Leruu Evaruu Neelaa Nanu Prueninchataku
Leruu Evaruu Neelaa Nanu Palukaruinchutaku


Post a Comment

Previous Post Next Post
Google Chrome X