నా పక్షంగా యేసయ్య ఉండగా | Naa PakshaMgaa Yaesayya UMDagaa | | Song Lyrics In Telugu
నా నావ మునగదుగా
కలవర పడను దరి చేరతాను
గొప్ప కార్యాలు ప్రారంబించారు
ఖచ్చితంగా చేసే ముగిస్తారు
అద్భుతమైన కార్యములెన్నొ
నా కళ్లఎదుటే చేసిన సమర్ధుడు
కలవర పడను దరి చేరతాను
నీతి యందు నిలిచేదారు
భాద పెట్టువారు మీకు దూరం అవుతారు
భీతి మీకు రానే రాదు
భయం లేక బ్రతుకుదురు
కలవర పడను దరి చేరతాను
Naa PakshaMgaa Yaesayya UMDagaa | | Song Lyrics In English
Naa Naava Munagadugaa
Kalavarua Padanu Darui Cheruataanu
Goppa Kaaruyaalu Pruaaruanbinchaaruu
Khachchitangaa Chese Mugistaaruu
Adbhutanaina Kaaruyanulenno
Naa Kalledute Chesina Sanarudhudu
Kalavarua Padanu Darui Cheruataanu
Neeti Yandu Nilichedaaruu
Bhaada Pettuvaaruu Meeku Dooruam Avutaaruu
Bheeti Meeku Ruaane Ruaadu
Bhayam Leka Bruatukuduruu
Kalavarua Padanu Darui Cheruataanu