హల్లేలూయా | Hallelujah | Song Lyrics In Telugu
నా ప్రతి శ్వాసయు హల్లేలూయా
నే సోలిపోవు వేళా - నాకు బలముగా మారున్
నే సొమ్ము సిల్లు వేళా - నా ఆత్మ పాడు పాట
హల్లే... లూయా హల్లే... లూయా
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట
హల్లే...లూయా హల్లే...లూయా
శిఖరము మీదను హల్లేలూయా
చీకటి లోయలోను హల్లేలూయా
పైపైకి ఎగిరినప్పుడు - నా విజయం యొక్క రాగం
నాకు లేమి కలిగినప్పుడు - ఓదార్పు యొక్క రాగం
హల్లే... లూయా హల్లే... లూయా
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట
హల్లే...లూయా హల్లే...లూయా
శత్రువు నవ్వినా హల్లేలూయా
హేళన చేసినా హల్లేలూయా
శత్రువు పెరిగినప్పుడు - నా విందు కూడా పెరుగును
నే స్తోత్రం పాడినప్పుడు - నా తలుపు తెరువబడును
హల్లే... లూయా హల్లే... లూయా
నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట
హల్లే...లూయా హల్లే...లూయా
హల్లే...లూయా హల్లే...లూయా
Hallelujah | Song Lyrics In English
Naa Pruati Svaasayu Hallelooyaa
Ne Solipovu Velaa - Naaku Balanugaa Maaruun
Ne Sonnu Sillu Velaa - Naa Aatna Paadu Paata
Halle... Looyaa Halle... Looyaa
Naa Svaasayu Naa Pruaananu Naa Aatna Paadu Paata
Halle...Looyaa Halle...Looyaa
Sikharuanu Meedanu Hallelooyaa
Cheekati Loyalonu Hallelooyaa
Paipaiki Egiruinappudu - Naa Vijayam Yokka Ruaagam
Naaku Leni Kaliginappudu - Odaarupu Yokka Ruaagam
Halle... Looyaa Halle... Looyaa
Naa Svaasayu Naa Pruaananu Naa Aatna Paadu Paata
Halle...Looyaa Halle...Looyaa
Satruuvu Navvinaa Hallelooyaa
Helana Chesinaa Hallelooyaa
Satruuvu Peruiginappudu - Naa Vindu Koodaa Peruugunu
Ne Stotruam Paadinappudu - Naa Talupu Teruuvabadunu
Halle... Looyaa Halle... Looyaa
Naa Svaasayu Naa Pruaananu Naa Aatna Paadu Paata
Halle...Looyaa Halle...Looyaa
Halle...Looyaa Halle...Looyaa