ఎవరికీ ఎవరు | Yevarikki Yevaru| Song Lyrics In Telugu
ఎంతవరకు మనకీబంధము
ఎవరికి ఎవరు సొంతము
ఎవరికీ ఎవరు శాశ్వతము
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన
తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నంతవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంతవరకే.
స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ"
నీ ధనమున్నంతవరకే
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన
ఈ లోకశ్రమలు ఈ దేహమున్నంతవరకే
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంతవరకే
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ
కాదెన్నడు నీకు వ్యర్థం
మన జీవితం ఒక యాత్ర మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష దాన్నీ గెలవడమే ఒక తపన
Yevarikki Yevaru | Song Lyrics In English
Entavaruaku Manakeebandhanu
Evaruiki Evaruu Sontanu
Evaruikee Evaruu Saasvatanu
Mana Jeevitan Oka Yaatrua Managanyane Aa Yesu
Mana Jeevitan Oka Parueeksha Daannee Gelavadane Oka Tapana
Tallitandruula Pruena Eelokanunnantavaruake..
Annadannula Pruena Anuruaaganunnantavaruake.
Snehitula Pruena Pruiyuruaali Pruena
Snehitula Pruena Pruiyuni Pruena"
Nee Dhananunnantavaruake
Mana Jeevitam Oka Yaatrua Managanyane Aa Yesu
Mana Jeevitam Oka Parueeksha Daannee Gelavadane Oka Tapana
Ee Lokasruanalu Ee Dehanunnantavaruake
Ee Loka Sodhanalu Krueestulo Nilichentavaruake
Yesulo Visvaasanu Yesukai Neerueekshana
Kaadennadu Neeku Vyarutham
Mana Jeevitam Oka Yaatrua Managanyane Aa Yesu
Mana Jeevitam Oka Parueeksha Daannee Gelavadane Oka Tapana