దేశ జనమా ఇది వినుమా | DaeSa Janamaa Idi Vinumaa | Song Lyrics In Telugu
దేశ జనమా ఇది వినుమా
కులమత భేదము చూపని తత్వము దేశానికి క్షేమము
సమానత్వము సోదరతత్వము ప్రజలందరికీ శ్రేయస్కరము
ప్రజలందరినీ ప్రగతి పదంలో నడిపే నాధుడేడి
పరమాత్మునితత్వము ప్రజలందరిలో నింపే ధర్మం ఏది
ధర్మ మార్గములన్నీ విచారించుమా
దేశ రక్షణకై దైవ మార్గము అనుసరించుమా
లోకరక్షకుడు క్రీస్తుయేసని జనములలో చాటబడెను...
క్రీస్తేసే అందరి ప్రభువని ప్రపంచములో ప్రకటించబడెను...
ఎల్లలు దాటి క్రీస్తుని మాటలు దేశములో చేరెను...
కులజాడ్యము మతమౌడ్యము మనుష్యులలో తొలెగెను...
మూడత్వము దుష్టత్వము దూరమాయెను....
ప్రభుయేసే జీవమార్గమని రూడియాయెను...
దేశమా భారతదేశమా
దేశ జనమా ఇది వినుమా
క్రీస్తుజననము ప్రజలందరికీ శుభవార్తని దూత చాటెను
అన్యజనులకు క్రీస్తే వెలుగుని పూర్వమే ప్రవచింపబడెను
ఎరుగని ప్రజలకు దేవుని చూపే మార్గము క్రీస్తుయేసే
సకల ప్రజలకు రక్షణదుర్గము రక్షకుడేసుప్రభువే....
స్వార్థహృదయము ద్వేషభావము తొలగిపోయేను
క్రీస్తు మాటలే సత్య మార్గమని రూడియాయెను...
దేశమా భారతదేశమా
దేశ జనమా ఇది వినుమా
క్రీస్తు రక్తము మనుష్యుల పాపము తీసే రక్షణ సాధనము
క్రీస్తు మరణము మనిషికి జీవమునిచ్చే గొప్ప భాగ్యము
ప్రాణము పెట్టిన ప్రేమామయుడు ప్రభువైన క్రీస్తుయేసే
మరణము గెలిచిన మహాగణుడు పునరుత్తానుడు క్రీస్తే
పాతాళము అగ్నిగుండము తప్పించెను
పరలోకముకై ప్రభుయేసే మార్గమాయెను...
దేశమా భారతదేశమా
దేశ జనమా ఇది వినుమా
DaeSa Janamaa Idi Vinumaa | Song Lyrics In English
Desa Jananaa Idi Vinunaa
Kulanata Bhedanu Choopani Tatvanu Desaaniki Kshenanu
Sanaanatvanu Sodaruatatvanu Pruajalandaruikee Srueyaskaruanu
Pruajalandaruinee Pruagati Padanlo Nadipe Naadhudedi
Paruanaatnunitatvanu Pruajalandaruilo Ninpe Dharunam Edi
Dharuna Maaruganulannee Vichaaruinchunaa
Desa Ruakshanakai Daiva Maaruganu Anusaruinchunaa
Lokaruakshakudu Krueestuyesani Jananulalo Chaatabadenu...
Krueestese Andarui Pruabhuvani Pruapanchanulo Pruakatinchabadenu...
Ellalu Daati Krueestuni Maatalu Desanulo Cheruenu...
Kulajaadyanu Matanaudyanu Manushyulalo Tolegenu...
Moodatvanu Dushtatvanu Dooruanaayenu....
Pruabhuyese Jeevanaaruganani Ruoodiyaayenu...
Desanaa Bhaaruatadesanaa
Desa Jananaa Idi Vinunaa
Krueestujanananu Pruajalandaruikee Subhavaarutani Doota Chaatenu
Anyajanulaku Krueeste Veluguni Pooruvane Pruavachinpabadenu
Eruugani Pruajalaku Devuni Choope Maaruganu Krueestuyese
Sakala Pruajalaku Ruakshanaduruganu Ruakshakudesupruabhuve....
Svaaruthahrudayanu Dveshabhaavanu Tolagipoyenu
Krueestu Maatale Satya Maaruganani Ruoodiyaayenu...
Desanaa Bhaaruatadesanaa
Desa Jananaa Idi Vinunaa
Krueestu Ruaktanu Manushyula Paapanu Teese Ruakshana Saadhananu
Krueestu Maruananu Manishiki Jeevanunichche Goppa Bhaagyanu
Pruaananu Pettina Pruenaanayudu Pruabhuvaina Krueestuyese
Maruananu Gelichina Mahaaganudu Punaruuttaanudu Krueeste
Paataalanu Agnigundanu Tappinchenu
Parualokanukai Pruabhuyese Maaruganaayenu...
Desanaa Bhaaruatadesanaa
Desa Jananaa Idi Vinunaa