All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Naalo Neevu Neelo Nenu || నాలో నీవు నీలో నేను ఉండాలనీ || Telugu And English || Song Lyrics

నాలో నీవు నీలో నేను ఉండాలనీ| Naalo Neevu Neelo Nenu| Song Lyrics In Telugu


నాలో నీవు నీలో నేను ఉండాలనీ
నీ యందే పరవశించాలని
నా హృదయ ఆశయ్యా
ప్రియుడా యేసయ్యా


కడలి యెంత ఎగసిపడినా
హద్దు దాటదు నీ ఆజ్ఞలేక
కలతలన్ని సమసిపోయే
కన్నతండ్రి నిను చేరినాక
కమనీయమైనది నీదివ్వ రూపము
కలనైనా మరువను నీ నామ ధ్యానము "నాలో నీవు"

కమ్మనైనా బ్రతుకు పాట
పాడుకొందును నీలో యేసయ్యా
కంటిపాప యింటి దీపం
నిండు వెలుగు నీవే కదయ్యా
కరుణా తరంగము తాకేను హృదయము
కనురెప్ప పాటులో మారేను జీవితం "నాలో నీవు"

స్నేహమైనా సందడైన
ప్రాణమైనా నీవే యేసయ్యా
సన్నిదైనా సౌఖ్యమైనా
నాకు ఉన్నది నీవే కదయ్యా
నీలోనే నా బలం నీలోనే నా ఫలం
నీలోనే నా వరం నీ వేగ నా జయం "నాలో నీవు"


Naalo Neevu Neelo Nenu | Song Lyrics In English


Naalo Neevu Neelo Nenu Undaalanee
Nee Yande Paravasinchaalani
Naa Hrdaya Aasayyaa
Priyudaa Yesayyaa


Kadali Yenta Egasipadinaa
Haddu Daatadu Nee AajNaleka
Kalatalanni Samasipoye
Kannatandri Ninu Cherinaaka
Kamaneeyamainadi Needivva Roopamu
Kalanainaa Maruvanu Nee Naama Dhyaanamu "Naalo Neevu"

Kammanainaa Ratuku Paata
Paadukondunu Neelo Yesayyaa
Kantipaapa Yinti Deepam
Nindu Velugu Neeve Kadayyaa
Karunaa Tarangamu Taakenu Hrdayamu
Kanureppa Paatulo Maarenu Jeevitam "Naalo Neevu"

Snehamainaa Sandadaina
Praanamainaa Neeve Yesayyaa
Sannidainaa Saukhyamainaa
Naaku Unnadi Neeve Kadayyaa
Neelone Naa Balam Neelone Naa Phalam
Neelone Naa Varam Nee Vega Naa Jayam "Naalo Neevu"


Post a Comment

Previous Post Next Post