All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Neevu leni chotedi yesayya || నీవు లేని చోటేది యేసయ్య || Telugu And English || Song Lyrics

నీవు లేని చోటేది యేసయ్య | Neevu leni chotedi yesayya | Song Lyrics In Telugu


నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద ఏది యేసయ్యా
నీవుంటే నా వెంట
అదియే చాలయ్యా

1) కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు
చెవి యొగ్గి నా మొరను
యేసయ్యా నీవు వినకుంటే
నే బ్రతుకలేనయ్యా
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా

2)సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు
నీ తోడు నీ నీడ
యేసయ్యా నాకు లేకుంటే
నే జీవించలేనయ్యా
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా

Neevu leni chotedi yesayya | Song Lyrics In English


Neevu Leni Chotedi Yesayyaa
Ne Daagi Kshanamundalenayyaa
Neevu Choodani Sthalamedi Yesayyaa
Kanumarugai Nenundalenayyaa
Neevu Vinani Manavedi Yesayyaa
Neevu Teerchani Bhaada Edi Yesayyaa
Neevunte Naa Venta
Adiye Chaalayyaa

1) Kayeenu Kruura Pagaku Baliyaina Hebelu
Raktamu Pettina Keka Vinna Devudavu
Annala Ummadi Kutraku Guriyaina Yosepu
Marana Ghosha Goti Nundi Vinna Devudavu
Chevi Yoggi Naa Moranu
Yesayyaa Neevu Vinakunte
Ne Bratukalenayyaa
Neevunte Naa Venta Adiye Chaalayyaa

2) Saulu Eete Daatiki Guriyaina Daaveedu
Praanamu Kaapaadi Rakshinchina Devudavu
Saataanu Pannina Keeduku Mottabadina Yobunu
Gelipinchi Deevenalu Kuripinchina Devudavu
Nee Todu Nee Needa
Yesayyaa Naaku Lekunte
Ne Jeevinchalenayyaa
Neevunte Naa Venta Adiye Chaalayyaa

Post a Comment

Previous Post Next Post