All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

2 Jagamerigina Raaja || జగమెరిగిన నా యేసు రాజా || Telugu And English || Hosanna New Song Lyrics

జగమెరిగిన నా యేసు రాజా | Jagamerigina Raaja| Song Lyrics In Telugu


రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము - అనుబంధము
విడదీయగలరా - ఎవరైనను - మరి ఏదైనను

1) దీన స్థితియందున - సంపన్న స్థితియందున
నడచినను - ఎగిరినను - సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా

 "రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము - అనుబంధము"

2) బలహీనతలయందున- అవమానములయందున
పడినను - కృంగినను - నీ కృపకలిగి యుందునే
నిత్యము ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా 

"రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము - అనుబంధము"

3) సీయోను షాలేము - మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము - ఈ ఆశ కలిగి యుందునే నిత్యము
ఆరాధనకు - నా ఆధారమా
స్తోత్రబలులు నీకే - అర్పించెద యేసయ్యా 

"రాజ జగమెరిగిన నా యేసురాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మన బంధము - అనుబంధము"

Jagamerigina Raaja | Song Lyrics In English


Raaja Jagamerigina Naa Yesuraajaa
Raagaalalo Anuraagaalu Kuripinchina
Mana Bandhamu - Anubandhamu
Vidadeeyagalaraa - Evarainanu - Mari Edainanu

1) Deena Sthitiyanduna - Sanpanna Sthitiyanduna
Nadachinanu - Egirinanu - Santrupti Kaligi Yundune
Nityamu Aaraadhanaku - Naa Aadhaaramaa
Stotrabalulu Neeke - Arpincheda Yesayyaa 

"Raaja Jagamerigina Naa Yesuraajaa
Raagaalalo Anuraagaalu Kuripinchina
Mana Bandhamu - Anubandhamu"

2) Balaheenatalayanduna- Avamaanamulayanduna
Padinanu - Krunginanu - Nee Krupakaligi Yundune
Nityamu Aaraadhanaku - Naa Aadhaaramaa
Stotrabalulu Neeke - Arpincheda Yesayyaa

 "Raaja Jagamerigina Naa Yesuraajaa
Raagaalalo Anuraagaalu Kuripinchina
Mana Bandhamu - Anubandhamu"

3) Seeyonu Shaalemu - Mana Nitya Nivaasamu
Cherutaye Naa Dhyaanamu - Ee Aasa Kaligi Yundune Nityamu
Aaraadhanaku - Naa Aadhaaramaa
Stotrabalulu Neeke - Arpincheda Yesayyaa 

"Raaja Jagamerigina Naa Yesuraajaa
Raagaalalo Anuraagaalu Kuripinchina
Mana Bandhamu - Anubandhamu"

Post a Comment

Previous Post Next Post