All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

enduko e gora papini || ఎందుకో ఈ ఘోర పాపిని || Telugu And English ||Song Lyrics

ఎందుకో ఈ ఘోర పాపిని | enduko e gora papini| Song Lyrics In Telugu


ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే
అయినా నన్ను ప్రేమించితివే
ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు నన్ను విడిపించావు

అన్యాయపు తీర్పు పొందావ నాకై
అపహాస్యం భరియించవా
ఆదరనే కరువై బాధింపబడియు
నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను పులకించింది "ఏముంది"

గుచ్చిరి శిరమున ముండ్ల మకుటం
నాకోసం భరియించవా
ఊసిరి నీదు మోము పైన
అపహాస్యం సహీంచవా
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను మురిపించింది
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను పులకించింది "ఏముంది"

enduko e gora papini | Song Lyrics In English


Emundi Naalo E Parisuddhata Lede
Ayinaa Nannu Preminchitive
Enduko Ee Ghora Paapini Cheradeesaavu Prabhuvaa
Ayinanu Nannu Preminchaavu
Karuninchaavu Nannu Vidipinchaavu

Anyaayapu Teerpu Pondaava Naakai
Apahaasyam Bhariyinchavaa
Aadarane Karuvai Baadhinpabadiyu
Nee Noru Teruvalede
Nee Prema Madhuram Nee Prema Amaram
Nee Tyaagame Nannu Muripimchindi
Nee Prema Madhuram Nee Prema Amaram
Nee Tyaagame Nannu Pulakinchindi "Emundi"

Guchchiri Siramuna Mundla Makutam
Naakosam Bhariyinchavaa
Oosiri Needu Momu Paina
Apahaasyam Saheenchavaa
Nee Prema Madhuram Nee Prema Amaram
Nee Tyaagame Nannu Muripinchindi
Nee Prema Madhuram Nee Prema Amaram
Nee Tyaagame Nannu Pulakinchindi "Emundi"

Post a Comment

Previous Post Next Post
Google Chrome X