దీవించావే సమృద్ధిగా | Deevinchave Samruddiga | Song Lyrics In Telugu
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
1) దారులలో ఏడారులలో
సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో
అగ్ని స్తంభమై నను నడుపుమయా
||దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని||
2) నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే
ఊహలలో నా ఊసులలో
నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో
నిను పోలి నన్నిల సాగమని
||దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని||
3) కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా
ఆశలలో నిరాశలలో
నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటములో
నా పక్షముగానే నిలిచావే
||దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని||
Deevinchave Samruddiga | Song Lyrics In English
Deevinchaave Samruddhigaa
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanangaa
Nee Kosame Nanu Bratakamani
1) Daarulalo Edaarulalo
Selayerulai Pravahinchumayaa
Cheekatilo Kaaru Cheekatilo
Agni Stanbhamai Nanu Nadupumayaa
||deevinchaave Samruddhigaa
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanangaa||
2) Nuvve Lekundaa Nenundalenu Yesayyaa
Nee Preme Lekundaa Jeevinchalenu Nenayyaa
Naa Ontari Payananlo Naa Jantaga Nilichaave
Ne Nadiche Daarullo Naa Todai Unnaave
Oohalalo Naa Oosulalo
Naa Dhyaasa Baasavainaave
Suddhatalo Parisuddhatalo
Ninu Poli Nannila Saagamani
||deevinchaave Samruddhigaa
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanangaa||
3) Kolate Ledayyaa Nee Jaali Naapai Yesayyaa
Korate Ledayyaa Samruddhi Jeevan Neevayyaa
Naa Kanneeranta Tudichaave Kannatallilaa
Koduvantaa Teerchaave Kannatandrilaa
Aasalalo Niraasalalo
Nenunnaa Neekani Annaave
Porulalo Poraatamulo
Naa Pakshamugaane Nilichaave
||deevinchaave Samruddhigaa
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanangaa||