యేసు రక్తము రక్తము| YESU RAKTHAMU RAKTHAMU| Song Lyrics In Telugu
యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
1) ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే
"యేసు రక్తము"
2) మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను
"యేసు రక్తము"
3) మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను
"యేసు రక్తము"
YESU RAKTHAMU RAKTHAMU | Song Lyrics In English
Yesu Raktamu Raktamu Raktamu
Amoolyamaina Raktamu
Nishkalankamaina Raktamu
1) Prati Ghora Paapamunu Kadugunu
Mana Yesayya Raktamu
Bahu Du:Khamulo Munigene
Chemata Raktamugaa Maarene
"Yesu Raktamu"
2) Manassaakshini Suddhi Cheyunu
Mana Yesayya Raktamu
Mana Sikshanu Tolaginchenu
Sanhaaramune Tappinchenu
"Yesu Raktamu"
3) Mahaa Parisudda Sthalamulo Cherchunu
Mana Yesayya Raktamu
Mana Pradhaana Yaajakudu
Mana Kante Mundugaa Vellenu
"Yesu Raktamu"