నన్ను విడువక | Nannu Viduvaka| Song Lyrics In Telugu
మరువక దీవిస్తానన్నా
యేసయ్య నాతో ఉండగా ఈ వత్సరమే ఓ పండగ
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
ప్రతి దినమూ ప్రతి క్షణమూ ప్రాణంగా ప్రేమిస్తాడన్నా
ప్రతి పనిలో తోడుండి ప్రతిఫలమే ఇస్తాడన్నా
నీడైనా వీడిననూ నావెంటే వుంటాడన్నా
చేతులలో చెక్కుకొని నిత్యము నన్ను గమనించే
అపజయమే లేకుండా విజయమునే ఇస్తాడన్నా
అడ్డులనే తొలగించి అద్దరికే చేరుస్తాడన్నా
ఆపదలు ఎన్నున్నా అన్నీ అణిచి వేస్తాడన్నా
శత్రువులే లేచిననూ నా పక్షమున పోరాడే
Nannu Viduvaka | Song Lyrics In English
Maruvaka Deevistaanannaa
Yesayya Naato Undagaa Ee Vatsarame O Pandaga
Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa
Prati Dinamoo Prati Kshanamoo Praanangaa Premistaadannaa
Prati Panilo Todundi Pratiphalame Istaadannaa
Needainaa Veedinanoo Naavente Vuntaadannaa
Chetulalo Chekkukoni Nityamu Nannu Gamaninche
Apajayame Lekundaa Vijayamune Istaadannaa
Addulane Tolaginchi Addarike Cherustaadannaa
Aapadalu Ennunnaa Annee Anichi Vestaadannaa
Satruvule Lechinanoo Naa Pakshamuna Poraade