All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

KANNULA JARINA KANNILU || కన్నుల జారిన కన్నీళ్లు || Telugu And English || Song Lyrics

కన్నుల జారిన కన్నీళ్లు | KANNULA JARINA KANNILU| Song Lyrics In Telugu


కన్నుల జారిన కన్నీళ్లు
తడిపేను దేవుని పదాలు
ఇప్పటి నుండి నీ కళ్లు
చుచును దేవుని కార్యాలు
ఉందిలే దీవెన
ఎందుకా వేదన
పొందిన యాతనా
దేవుడే మరచునా

పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసెనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోలంతా నీ ముందు
తలలు వంచేను ఇకముందు
"ఉందిలే దీవేన"
అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నాదేవుని
బలమైన బాహువు నిను వీడిన
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసేను కనువిందు
"ఉందిలే దీవెన"

KANNULA JARINA KANNILU | Song Lyrics In English


Kannula Jaarina Kanneellu
Tadipenu Devuni Padaalu
Ippati Nundi Nee Kallu
Chuchunu Devuni Kaaryaalu
Undile Deevena
Endukaa Vedana
Pondina Yaatanaa
Devude Marachunaa

Palukaaki Lokam Nindinchina
Ekaakivai Neevu Rodhinchina
Avamaana Parvaalu Mugisenule
Aananda Geetaalu Paadevule
Navvinolantaa Nee Mundu
Talalu Vanchenu Ikamundu
"Undile Deevena"
Anukonani Sramalenno Edirinchina
Aatmeeyula Prema Nidurinchina
Asamaanamaina Naadevuni
Balamaina Baahuvu Ninu Veedina
Yesu Nilichaadu Nee Mundu
Neeku Chesenu Kanuvindu
"Undile Deevena"


Post a Comment

Previous Post Next Post