All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Deham cheelutunna || దేహం చిలుతున్న || Telugu And English || Song Lyrics

దేహం చిలుతున్న| Deham cheelutunna | Song Lyrics In Telugu


దేహం చిలుతున్న దాహం వేస్తున్నా
దారంతా రక్తమైన ఆగలేదు ఎందుకు
గాయం బాధిస్తున్న గమ్యంనేనంటు
గుండెనిండా నాపైన ఇంత ప్రేమ ఎందుకు
కరుణ చుపె నికు కటోర శ్రమ ఇప్పుడు
కలిగిఉంది నావలనే కదన లేను
రమ్యమైన ని మొముపై రవ్వంత జలి లేక
పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను
కనబడు తున్నాది నీ త్యాగం
ప్రాణం పోతున అపని ఆ బలియాగం

ఎంతో ఆశగా చేసుకున్నవు నన్ను
అంతే అలుసుగా తీసి వేసినాను నిన్ను
నీ కంటి పాపాల చుసు కున్నవు
నన్ను నీ కన్నీటికి కారణం నేను
అందని ఆకషమందు అందాల
రాజువు అక్కరకే రాను కదా
అవనికి దిగి వచ్చితివా "కనబడు"

ఎన్నో మరులు క్షమించావు నన్న
మారని నా బ్రతుకు శిలువ వేసింది నిన్ను
ఎంతో ఓర్పుతో సహించినావు నన్ను
ఇలోక ఆశలతో నే మరచితి నిన్ను
నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నటుడై బలియగమైతివా
విన బడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువాను ఏడబయనన్న చిరకాల "కనబడు"

Deham cheelutunna | Song Lyrics In English


Deham Chilutunna Daaham Vestunnaa
Daarantaa Raktamaina Aagaledu Enduku
Gaayam Baadhistunna Gamyannenantu
Gundenindaa Naapaina Inta Prema Enduku
Karuna Chupe Niku Katora Srama Ippudu
Kaligiundi Naavalane Kadana Lenu
Ramyamaina Ni Momupai Ravvanta Jali Leka
Pidiguddulu Guddina Paapini Nenu
Kanabadu Tunnaadi Nee Tyaagam
Praanam Potuna Apani Aa Baliyaagam

Ento Aasagaa Chesukunnavu Nannu
Ante Alusugaa Teesi Vesinaanu Ninnu
Nee Kanti Paapaala Chusu Kunnavu
Nannu Nee Kanneetiki Kaaranam Nenu
Andani Aakashamandu Andaala
Raajuvu Akkarake Raanu Kadaa
Avaniki Digi Vachchitivaa "Kanabadu"

Enno Marulu Kshaminchaavu Nanna
Maarani Naa Bratuku Siluva Vesindi Ninnu
Ento Orputo Sahinchinaavu Nannu
Iloka Aasalato Ne Marachiti Ninnu
Narakapu Koopamulo Ne Vedana Padalenani
Devaa Neeve Natudai Baliyagamaitivaa
Vina Badutunnadi Nee Prema Ninaadam
Viduvaanu Edabayananna Chirakaala "Kanabadu"

Post a Comment

Previous Post Next Post