All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Aparaadhini Yesayyaa || అపరాధిని యేసయ్యా|| Telugu And English Song Lrics

అపరాధిని యేసయ్యా | Aparaadhini Yesayyaa| Song Lyrics In Telugu


అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబుజూపితివయ్యా

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితిని
దేహంబు గాయములను

Aparaadhini Yesayyaa | Song Lyrics In English


Aparaadhini Yesayyaa
Krupajoopi Brovumayyaa
Nepamenchakaye Nee Krupalo
Naparaadhamulanu Kshaminchu

Ghoranbugaa Dooritini
Neranbulanu Jesitini
Kruurundanai Gottitini
Ghoranpu Paapini Devaa

Chinditi Raktamu Naakai
Pondina Debbala Cheta
Apanindalu Mopitinayyo
Sandehamelanayyaa

Sikshaku Paatrudanayyaa
Rakshana Dechchitivayyaa
Akshaya Bhaagyamu Niyya
Mokshanbujoopitivayyaa

Daahanbu Gonagaa Chedu
Chirakanu Draava Niditi
Drohundanai Jesitini
Dehanbu Gaayamulanu

Post a Comment

Previous Post Next Post