All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Anthyakala Abhishekam || అంత్యకాల అభిషేకం || Telugu And English || Song Lyrics

అంత్యకాల అభిషేకం | Anthyakala Abhishekam | Song Lyrics In Telugu


అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం..
కోతకాల దినములివి
తండ్రి నీ ఆత్మతో నింపుమా
మండే అగ్నల్లే రా దేవా
అన్య భాషలతో అభిషేకించు
ఎగిసే గాలల్లె నను తాకుమా
జీవనది వలనే ప్రవహించుమా

ఎముకల లోయలోనా
గొప్ప సైన్యము నే చూడగా
నీ అధికారం దయచేయుమా
జీవమా రమ్మని ప్రవచించెదా "మండే"

కర్మేలు కొండ పైన
గొప్ప మేఘమై ఆవరించగా
ఆహాబు భయపడినా
అగ్ని వర్షము కుమ్మరించుమా "మండే"

సీనాయి పర్వతమందు
అగ్ని పొదవలె నిను చూడగా
ఓ ఇశ్రాయేలు దైవమా
మాతో కూడా ఉన్నావా డా "మండే"

Anthyakala Abhishekam | Song Lyrics In English


Antyakaala Abhishekam Sarvajanula Kosam..
Kotakaala Dinamulivi
Tandri Nee Aatmato Ninpumaa
Mande Agnalle Raa Devaa
Anya Bhaashalato Abhishekinchu
Egise Gaalalle Nanu Taakumaa
Jeevanadi Valane Pravahinchumaa

Emukala Loyalonaa
Goppa Sainyamu Ne Choodagaa
Nee Adhikaaram Dayacheyumaa
Jeevamaa Rammani Pravachinchedaa "Mande"

Karmelu Konda Paina
Goppa Meghamai Aavarinchagaa
Aahaabu Bhayapadinaa
Agni Varshamu Kummarinchumaa "Mande"

Seenaayi Parvatamandu
Agni Podavale Ninu Choodagaa
O Israayelu Daivamaa
Maato Koodaa Unnaavaa Daa "Mande"

Post a Comment

Previous Post Next Post