All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Aakasa Vaakillu || ఆకాశ వాకిళ్ళు || Telugu And English || Song Lyrics

ఆకాశ వాకిళ్ళు| Aakasa Vaakillu| Song Lyrics In Telugu


ఆకాశ వాకిళ్ళు తెరచి
ఆశీర్వాదపు జల్లులు కురిసీ
ఆత్మీయ మేలులను చూపి
ఆశ్చర్య కార్యములు చేసీ
ఆశీర్వదించును
యేసయ్యనిన్ను
ఆనందతైలముతో
అభిషేకించున్

అనేక జనముల కంటే
అధికముగా హెచ్చించును
నీచేతి పనులన్నింటినీ
ఫలియింపచేయును
ఆశీర్వదించును యేసయ్య నిన్ను
ఐశ్వర్య ఘనతను నీకిచ్చును

మునుపటి దినముల కంటే
రెండంతలు దీవించును
నీవెళ్ళు స్థలములన్నిటిలో
సమృద్ధిని కలిగించును
ఆశిర్వదించును యేసయ్య నిన్ను
స్వస్థతను నెమ్మదిని నీకిచ్చును

ఆత్మ బలముతో నిండి
అగ్ని వలె మారుదువు
ఆత్మ ఫలములు కలిగి
అభివృద్ధి పొందెదవు
అభిషేకించును యేసయ్య నిన్ను
ఆత్మీయ వరములు నీకిచ్చును


Aakasa Vaakillu | Song Lyrics In English


Aakaasa Vaakillu Terachi
Aaseervaadapu Jallulu Kurisee
Aatmeeya Melulanu Choopi
Aascharya Kaaryamulu Chesee
Aaseervadinchunu
Yesayyaninnu
Aanandatailamuto
Abhishekinchun

Aneka Janamula Kante
Adhikamugaa Hechchinchunu
Neecheti Panulannintinee
Phaliyinpacheyunu
Aaseervadinchunu Yesayya Ninnu
Aisvarya Ghanatanu Neekichchunu

Munupati Dinamula Kante
Rendantalu Deevinchunu
Neevellu Sthalamulannitilo
Samruddhini Kaliginchunu
Aasirvadinchunu Yesayya Ninnu
Svasthatanu Nemmadini Neekichchunu

Aatma Balamuto Nindi
Agni Vale Maaruduvu
Aatma Phalamulu Kaligi
Abhivruddhi Pondedavu
Abhishekinchunu Yesayya Ninnu
Aatmeeya Varamulu Neekichchunu


Post a Comment

Previous Post Next Post