All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

NE MARIPOYINA || నే మారిపోయినా || Telugu And English || Song Lyrics

నే మారిపోయినా | NE MARIPOYINA| Song Lyrics In Telugu


నేమారిపోయినా నివు మారనన్నావు
నా ప్రేమ మారినా నీ ప్రేమ మారదు
ఇదియేమి బంధమో నీ ప్రేమ అనుభందం
వర్ణంచలేను నీ ప్రేమను
వివరించలేను నీ ప్రేమను

నేనెంత వద్దన్నా నావెంట పడ్డావు
వెంటాడి వెంటాడి నీవైపు తిప్పావు
నేను మాట్లాడకున్నా నాతోనే మాటాడి
నా మదిని గెలిచావు నా దైవమైనావు "నేమారిపోయినా"

నాలో యేమిలేకున్నా
యేరికోరుకున్నావు నేనేమి కాకున్నా
నా ప్రాణమన్నావు
నేను నిన్ను యెరుగకున్నా నీవు నన్ను యెరిగావు
నా హ్రుదిలొ నిలిచావు నా తండ్రివైనావు "నేమారిపోయినా"


నేనేమి అడగకున్నా నాకన్ని
యిచ్చావు ఆశ్చర్యకార్యములెన్నో
నాపట్ల చేశావు
ఊహంచలేనంత ఉన్నతముగ ఉంచావు
నన్ను నీకొరకే అర్పించుకొందును "నేమారిపోయినా"

NE MARIPOYINA | Song Lyrics In English


Nemaaripoyinaa Nivu Maaranannaavu
Naa Prema Maarinaa Nee Prema Maaradu
Idiyemi Bandhamo Nee Prema Anubhandam
Varnanchalenu Nee Premanu
Vivarinchalenu Nee Premanu

Nenenta Vaddannaa Naaventa Paddaavu
Ventaadi Ventaadi Neevaipu Tippaavu
Nenu Maatlaadakunnaa Naatone Maataadi
Naa Madini Gelichaavu Naa Daivamainaavu "Nemaaripoyinaa"

Naalo Yemilekunnaa
Yerikorukunnaavu Nenemi Kaakunnaa
Naa Praanamannaavu
Nenu Ninnu Yerugakunnaa Neevu Nannu Yerigaavu
Naa Hrudilo Nilichaavu Naa Tandrivainaavu "Nemaaripoyinaa"


Nenemi Adagakunnaa Naakanni
Yichchaavu Aascharyakaaryamulenno
Naapatla Chesaavu
Oohanchalenanta Unnatamuga Unchaavu
Nannu Neekorake Arpinchukondunu "Nemaaripoyinaa"

Post a Comment

Previous Post Next Post