మరణము నన్నేమి చేయలేదు | Maranamu Nannemi Cheyaledu | Song Lyrics In Telugu
పరిస్థితి నన్నేమి చేయగలదు
నీ కృప సమృద్ధిగా
నాపై నిలిపి తోడైయున్నావు
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే
నను సీయోనులో చేర్చుకొనుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా "మరణము"
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి
విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా "మరణము"
నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే
సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా "మరణము"
Maranamu Nannemi Cheyaledu | Song Lyrics In English
Paristhiti Nannemi Cheyagaladu
Nee Krupa Samruddhigaa
Naapai Nilipi Todaiyunnaavu
Nee Raktame Nannu Neetimantuni Chese
Nee Vaakyame Naaku Dedeepya Velugaaye
Nanu Seeyonulo Cherchukonute
Naa Yedala Neekunna Uddesyamaa "Maranamu"
Nee Roopamunu Pondi Jeevinchute Aasa
Seeyonu Paatalu Gorre Pillato Paadi
Visvasinpabovu Vaariki Maadirigaa Nenundute
Naa Yedala Neekunna Uddesyamaa "Maranamu"
Nee Koraku Khaideenai Undute Dhanyata
Sanghamunu Melkolipe Ootalu Dayachesi
Deyyaalu Gada Gada Vanukuchu Kekalu Vese
Seva Cheyute Naa Yedala Neekunna Uddesyamaa "Maranamu"