దాచావు నీ చేతుల్లో | dachavu nee chethullo | Song Lyrics In Telugu
నింపావు సమృద్ధితో క్షేమంగా
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్యా
వేదన పొందిన దేశము పై
మబ్బు నిలువలేదు
నా బాధ చూసిన నీవు
నీ చేయి చాపక మానలేదు
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్యా "దాచావు"
తల్లి ఆధరించునట్లు
నన్ను ఆధరించావు
నీదు కౌగిలిలోనికి చేర్చి
నన్ను ధైర్యపరిచావు
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్యా "దాచావు"
చెరలో ఉన్నవారికీ
విడుదల ప్రకటించియున్నావు
నీదు ఆత్మ శక్తి పంపి
నన్ను బలపరుచుచున్నావు
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్య నా యేసయ్యా "దాచావు"
dachavu nee chethullo | Song Lyrics In English
Ninpaavu Samruddhito Kshemangaa
Yesayyaa Naa Yesayyaa
Yesayya Naa Yesayyaa
Vedana Pondina Desamu Pai
Mabbu Niluvaledu
Naa Baadha Choosina Neevu
Nee Cheyi Chaapaka Maanaledu
Yesayyaa Naa Yesayyaa
Yesayya Naa Yesayyaa "Daachaavu"
Talli Aadharinchunatlu
Nannu Aadharinchaavu
Needu Kaugililoniki Cherchi
Nannu Dhairyaparichaavu
Yesayyaa Naa Yesayyaa
Yesayya Naa Yesayyaa "Daachaavu"
Cheralo Unnavaarikee
Vidudala Prakatinchiyunnaavu
Needu Aatma Sakti Panpi
Nannu Balaparuchuchunnaavu
Yesayyaa Naa Yesayyaa
Yesayya Naa Yesayyaa "Daachaavu"