అశీర్వాదపు వర్షం| Aasirvadhapu Varshamu| Song Lyrics In Telugu
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్
మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది
నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్
వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్
నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్
"మీ దుఃఖం సంతోషముగా
అరణ్యము పొలమువలె మారే సమయమిది
ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని
దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్
"మీ దుఃఖం సంతోషముగా
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే
ఆశీర్వాదపు వర్షమై కురియునే
Aasirvadhapu Varshamu | Song Lyrics In English
Aatma Devudu Gaalai Veechagaa Varshamai Kuriyune
Unnatasthali Nundi Neepai Aatmanu Kuripinchun
Endiyunna Ninnu Yesu Marala Bratikinchun
Mee Du@Hkham Santoshamugaa Maare Samayamidi
Mee Kalata Kashtam Sanpoornamugaa Teere Tarunamidi
Nee Mundunu Nee Venuka Deevena Kuripinchun
Vaadiyunna Nee Bratuku Phalamulato Ninpun
Beedugaa Unna Nee Nelanu Phalabharitamu Cheyun
Nee Chetula Paniyantatilo Aaseervaadamunichchun
"Mee Du@Hkham Santoshamugaa
Aranyamu Polamuvale Maare Samayamidi
Edaarilo Selayeru Pravahinche Tarunamidi
Svapnamulo Darsanamulalo Yese Kalusukoni
Deerghadarsigaa Ninnu Maarchi Taane Vyaktamagun
"Mee Du@Hkham Santoshamugaa
Mahaavarshamu Okati Kuriyun
Mana Desamu Paina Kuriyun
Aatmadevudu Varshamai Kuriyune
Mahaavarshamu Okati Kuriyun
Mana Desamu Paina Kuriyun
Aatmadevudu Varshamai Kuriyune
Aaseervaadapu Varshamai Kuriyune