ఎడబాయని నీ కృప | Yadabayani Nee Krupa | Song Lyrics In Telugu
నను విడువదు ఎన్నటికీ
యేసయ్యా నీ ప్రేమ అనురాగం
నన్ను కాయను అనుక్షణం
శోకపు లోయలలో
కష్టాల కడగండ్లలో
కడలేని కడలి లలో
అర్థమే కానీ జీవితం
ఇక వ్యర్థమని నేను అనుకున్న గా
కృపా కనికరము గల దేవా
నా కష్టాల కడలిని దాటించి టివి "ఎడబాయని"
విశ్వాస పోరాటంలో
ఎదురయ్యే శోధనలు
లోకాశల అడజలిలో
సడలితి విశ్వాసంలో
దుస్తుల క్షేమము నీ చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకున్న గా
దీర్ఘశాంతము గల దేవా
నా చేయి విడువక నడిపించే టివి "ఎడబాయని"
నీ సేవలో ఎదురైనా
ఎన్నో సమస్యల లో
నా బలమును చూసుకొని
నిరాశ చెందిన
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి "ఎడబాయని"
Yadabayani Nee Krupa | Song Lyrics In English
Nanu Viduvadu Ennatikee
Yesayyaa Nee Prema Anuraagam
Nannu Kaayanu Anukshanam
Sokapu Loyalalo
Kashtaala Kadagandlalo
Kadaleni Kadali Lalo
Arthame Kaanee Jeevitam
Ika Vyarthamani Nenu Anukunna Gaa
Krupaa Kanikaramu Gala Devaa
Naa Kashtaala Kadalini Daatinchi Tivi "Edabaayani"
Visvaasa Poraatanlo
Edurayye Sodhanalu
Lokaasala Adajalilo
Sadaliti Visvaasanlo
Dustula Kshemamu Nee Choochi
Ika Neeti Vyarthamani Anukunna Gaa
Deerghasaantamu Gala Devaa
Naa Cheyi Viduvaka Nadipinche Tivi "Edabaayani"
Nee Sevalo Edurainaa
Enno Samasyala Lo
Naa Balamunu Choosukoni
Niraasa Chendina
Bhaaramaina Ee Sevanu
Ika Cheyalenani Anukonagaa
Pradhaana Yaajakudaa Yesu
Nee Anubhavaalato Balaparichitivi "Edabaayani"