All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Sanbaraalu Sanbaraalu || సంబరాలు సంబరాలు || Telugu And English || Song Lyrics

సంబరాలు సంబరాలు | Sanbaraalu Sanbaraalu | Song Lyrics In Telugu


మీ అందరికి శుభాకాంక్షలు క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం
Happy Christmas Merry Christmas

సంబరాలు సంబరాలు జగమంత సంబరాలు
భూవికొచ్చిన రారాజు యేసయ్య
మనకొరకు రక్షణను తెచ్చాడని

రారాజు యేసయ్య వచ్చాడురా మననుండి మన పాపం తీస్తాడురా
బెత్లహేములో పసులపాకలో దినునిగా మన కొరకు జన్మించెనురా "సంబరాలు"

గొల్లలు జ్ఞానులు వచ్చిరి రా బాలుడిని చూసి ఆనందించిరిరా
బంగారమును బోలములను కానుకగా యిచ్చి స్తుతించిరిరా "సంబరాలు"

Sanbaraalu Sanbaraalu | Song Lyrics In English


Sanbaraalu Sanbaraalu Jagamanta Sanbaraalu
Bhoovikochchina Raaraaju Yesayya
Manakoraku Rakshananu Techchaadani

Raaraaju Yesayya Vachchaaduraa Mananundi Mana Paapam Teestaaduraa
Betlahemulo Pasulapaakalo Dinunigaa Mana Koraku Janminchenuraa "Sanbaraalu"

Gollalu Jnaanulu Vachchiri Raa Baaludini Choosi Aanandinchiriraa
Bangaaramunu Bolamulanu Kaanukagaa Yichchi Stutinchiriraa "Sanbaraalu"

Post a Comment

Previous Post Next Post