All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

NOOTHANA SAMVATHSARAM || నూతన సంవత్సరం || Telugu And English || Song Lyrics

నూతన సంవత్సరం | NOOTHANA SAMVATHSARAM | Song Lyrics In Telugu


ఎనూతన సంవత్సరం దయచేసిన మా దేవా
వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్య
గడచిన కాలమంతా కృపలతో కాచినావు
సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు
పాతవి గడిచెను సమస్తము క్రొత్తవాయెను
రాజాధిరాజా నీకే స్తోత్రం

నూతన వాగ్దానాలు ఎన్నో
దయచేసిన నీకే మా కృతజ్ఞతార్పణలు
మాకు రక్షణాధారం నీవైనావు
మేము సంతోష గానాలు చేసెదము

నీ చిత్తములో మమ్మును నడిపించుము
నీ ఆత్మతో మమ్మును నింపుము
మేము వెళ్లే ప్రతి స్థలములో నీ సన్నిధి
మాతో కూడా ఉంచి నడిపించుము

NOOTHANA SAMVATHSARAM| Song Lyrics In English


nootana sanvatsaraM dayachesina maa devaa
vandanaM stOtramu chellintumu yesayya
gaDachina kaalamantaa krupalatO kaachinaavu
sajeeva saakshulugaa mammunu nilipinaavu
paatavi gaDichenu samastamu krottavaayenu
raajaadhiraajaa neeke stOtraM

nootana vaagdaanaalu ennO
dayachesina neeke maa krutajnataarpaNalu
maaku rakshaNaadhaaraM neevainaavu
memu santOsha gaanaalu chesedamu

nee chittamulO mammunu naDipinchumu
nee aatmatO mammunu ninpumu
memu veLle prati sthalamulO nee sannidhi
maatO kooDaa unchi naDipinchumu


Post a Comment

Previous Post Next Post