All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Nootana Geetamu Ne Paadedaa||నూతన గీతము నే పాడెదా || Telugu And English || Song Lyrics

నూతన గీతము నే పాడెదా |Nootana Geetamu Ne Paadedaa | Song Lyrics In Telugu


నూతన గీతము నే పాడెదా
మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను
నే మరువను ఏ స్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే
సజీవుడనై ఆరాధించెద నిన్నే

కొలువు చేసి ప్రేమించినావు
కోరదగినది ఏముందినాలో
స్వార్ధమెరుగని సాత్వీకుడా
నీకు సాటెవ్వరు
నీవే నా ప్రాణము
నిను వీడి నేనుండలేను "నూతన"

కడలి తీరం కనబడనివేళ
కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా
నీకు సాటెవ్వరు
నీవే నా ధైర్యము
నీ కృపయే ఆధారము "నూతన"

మేఘములలో నీటిని దాచి
సంద్రములలో మార్గమును చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన
నీకు సాటెవ్వరు
నీవే నా విజయము
నీ మహిమయే నా గమ్యము "నూతన"

Nootana Geetamu Ne Paadedaa| Song Lyrics In English


Nootana Geetamu Ne Paadedaa
Manoharudaa Yesayyaa
Neevu Choopina Premanu
Ne Maruvanu E Sthitilonainanoo
Samarpanato Sevinchedanu Ninne
Sajeevudanai Aaraadhincheda Ninne

Koluvu Chesi Preminchinaavu
Koradaginadi Emundinaalo
Svaardhamerugani Saatveekudaa
Neeku Saatevvaru
Neeve Naa Praanamu
Ninu Veedi Nenundalenu "Nootana"

Kadali Teeram Kanabadanivela
Kadali Kerataalu Vedhinchuvela
Karunamoortigaa Digivachchinaa
Neeku Saatevvaru
Neeve Naa Dhairyamu
Nee Krupaye Aadhaaramu "Nootana"

Meghamulalo Neetini Daachi
Sandramulalo Maargamunu Choopi
Mantighatamulo Mahimaatma Ninpina
Neeku Saatevvaru
Neeve Naa Vijayamu
Nee Mahimaye Naa Gamyamu "Nootana"

Post a Comment

Previous Post Next Post