నీ కృప లేని క్షణము | Nee Krupa leni kshanamu | Song Lyrics In Telugu
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప "యేసయ్యా"
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప "యేసయ్యా"
Nee Krupa leni kshanamu | Song Lyrics In English
Nee Krupa Lenide Ne Bratukalenayyaa
Nee Krupa Leni Kshanamu Nee Daya Leni Kshanamu
Nenoohinchalenu Yesayyaa
Yesayyaa Nee Krupa Naaku Chaalayyaa
Nee Krupa Lenide Nenundalenayyaa
Mahimanu Vidichi Mahiloki Digi Vachchi
Maargamugaa Maari Manishigaa Maarchaavu
Mahini Neevu Maadhuryamugaa Maarchi
Maadiri Choopi Maro Roopamichchaavu
Mahimalo Nenu Mahimanu Ponda
Mahimagaa Maarchindi Nee Krupa "Yesayyaa"
AajNala Maargamuna Aasrayamunu Ichchi
Aapatkaalamuna Aadukonnaavu
Aatmeeyulato Aanandinpa Chesi
Aananda Tailamuto Abhishekinchaavu
Aasa Teera Aaraadhana Chese
Adrushtamichchindi Nee Krupa "Yesayyaa"