All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Happy Christmas || హ్యపీ క్రీస్ట్మాస్ || Telugu And English || Song Lyrics

హ్యపీ క్రీస్ట్మాస్ |Happy Christmas | Song Lyrics In Telugu


మీ అందరికి శుభాకాంక్షలు క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం
Happy Christmas Merry Christmas

ఏడాది గడచినను తోడుగ నిలచిన దేవా
మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలపిన దేవా
నీ ప్రేమకు వెలలేదు నీ కరుణను మా పై నిలపుమా

రాబొవు కాలములో రక్షణనొసగుము దేవా
మా జీవితకాలమే ముగియునేమో ఇలలోన
నీ మార్గమే చల్లనిది నీ రాజ్యమే ఆనందం

నీ రాకడ సమయములో నిను చేరుట ధన్యత మాకు
రాజుల రాజుగా నిను కొలుచుట దీవెన మాకు
నీ సన్నిధి చేరుటకు మార్గమును తెరువుమా

Happy Christmas | Song Lyrics In English


Mee Andariki Subhaakaankshalu Kreestesu Janmadinam Ee Lokaanike Subhadinam
Happy Christmas Nerry Christmas

Edaadi Gadachinanu Toduga Nilachina Devaa
Maa Paapaalu Periginanu Praanaalu Nilapina Devaa
Nee Premaku Velaledu Nee Karunanu Maa Pai Nilapumaa

Raabovu Kaalamulo Rakshananosagumu Devaa
Maa Jeevitakaalame Mugiyunemo Ilalona
Nee Maargame Challanidi Nee Raajyame Aanandam

Nee Raakada Samayamulo Ninu Cheruta Dhanyata Maaku
Raajula Raajugaa Ninu Koluchuta Deevena Maaku
Nee Sannidhi Cherutaku Maargamunu Teruvumaa

Post a Comment

Previous Post Next Post