All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

Chukka Puttindhi || చుక్క పుట్టింది || Telugu And English || Song Lyrics

చుక్క పుట్టింది |Chukka Puttindhi | Song Lyrics In Telugu


వాక్యమే శరీరదారి ఆయే
లోక రక్షకుడు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
రక్షకుడు భువికెత్తించెను
ఊరువాడ వీధులలో లోకమంత సందడంట
పాడెదము కొనియాడెదము
అరే పూజించి ఘనపరచెదమ్
చుక్క పుట్టింది యేలోయేలేలో
సందడి చేద్దామా యేలో
రాజు పుట్టినాడు యేలోయేలేలో
కొలవాపోదామా యేలో

గొఱెలు విడచి మందను మరచి
గాబ్రియేలు వార్త విని వచ్చామమ్మ
గానములతో గెంతులు వేస్తూ
గగనాలంటేల ఘనపరచెదమ్
చీకటిలో కూర్చున వారి కోసం
నీతి సూర్యుడేసు ఉదయంచే
పాపాన్ని శాపాన్ని తొలగింపను
పరమును చేర్చను అరుదించే
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేద్దామ్ "చుక్క పుట్టింది"


తారను చూచి తరలి వచ్చాము
తూర్పు దేశపు జ్ఞానులము
తన భుజముల మీద రాజ్యభారము
ఉన్న తనయుడెవరో చూడ వచ్చామమ్మ
బంగారు సాంబ్రాణి బోళమును
బాలునికి మేము అర్పించాము
మా గుండెలో నీకే నయ్య ఆలయం
మా మదిలో నీకే నయ్య సింహసనం
ఈ బాలుడే మా రాజు
రాజులకు రారాజు
ఇహం పరం అందరము
జగమంత సందడి చేదామ్ "చుక్క పుట్టింది"

నీవే మా రాజు
రాజులకు రాజు
నిన్నే మేము కొలిచెదము
హొసన్నా పాటలతో
మా హృదయము అర్పించి హృదిలోనిన్ను కొలచి
Christmas నిజ ఆనందం
అందరము పొందెదము.

Chukka Puttindhi| Song Lyrics In English


Vaakyame Sareeradaari Aaye
Loka Rakshakudu Udayanche
Paapaanni Saapaanni Tolaginpanu
Rakshakudu Bhuvikettinchenu
Ooruvaada Veedhulalo Lokamanta Sandadanta
Paadedamu Koniyaadedamu
Are Poojinchi Ghanaparachedam
Chukka Puttindi Yeloyelelo
Sandadi Cheddaamaa Yelo
Raaju Puttinaadu Yeloyelelo
Kolavaapodaamaa Yelo

GoRelu Vidachi Mandanu Marachi
Gaabriyelu Vaarta Vini Vachchaamamma
Gaanamulato Gentulu Vestoo
Gaganaalantela Ghanaparachedam
Cheekatilo Koorchuna Vaari Kosam
Neeti Sooryudesu Udayanche
Paapaanni Saapaanni Tolaginpanu
Paramunu Cherchanu Arudinche
Ee Baalude Maa Raaju
Raajulaku Raaraaju
Iham Param Andaramu
Jagamanta Sandadi Cheddaam "Chukka Puttindi"


Taaranu Choochi Tarali Vachchaamu
Toorpu Desapu JNaanulamu
Tana Bhujamula Meeda Raajyabhaaramu
Unna Tanayudevaro Chooda Vachchaamamma
Bangaaru Saanbraani Bolamunu
Baaluniki Memu Arpinchaamu
Maa Gundelo Neeke Nayya Aalayam
Maa Madilo Neeke Nayya Sinhasanam
Ee Baalude Maa Raaju
Raajulaku Raaraaju
Iham Param Amdaramu
Jagamanta Sandadi Chedaam "Chukka Puttindi"

Neeve Maa Raaju
Raajulaku Raaju
Ninne Memu Kolichedamu
Hosannaa Paatalato
Maa Hrudayamu Arpinchi Hrudiloninnu Kolachi
Christmas Nija Aanandam
Andaramu Pondedamu.


Post a Comment

Previous Post Next Post