అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా | Athyunnatha simhasanamupai | Song Lyrics In Telugu
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్య నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో
పరిమళించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో
Athyunnatha simhasanamupai| Song Lyrics In English
Devadootalu Aaraadhinchu Parisuddhudaa
Yesayya Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo Saagilapadi Namaskaaramu Cheseda
Prati Vasantamu Nee Dayaa Kireetame
Prakruti Kalalanniyu Nee Mahimanu Vivarinchune
Prabhuvaa Ninne Aaraadhincheda KrutajNataarpanalato
Parimalinchune Naa Saakshya Jeevitame
Parisuddhaatmudu Nannu Nadipinchuchunnandune
Parisuddhaatmalo Aanandincheda Harshadhvanulato
Pakshiraajuvai Nee Rekkalapai Mositive
Neeve Naa Tandrivai Naa Baadhyatalu Bharinchitive
Yehovaa Ninne Mahima Paracheda Stuti Geetaalato