రండి రారండి |Randi Raarandi | Song Lyrics In Telugu
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా ఆ
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
"రండీ రండి రారండీ"
అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము
"రండీ రండి రారండీ"
శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు
"రండీ రండి రారండీ"
యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు
"రండీ రండి రారండీ"
Randi Raarandi | Song Lyrics In English
Pruayaasapaduchoo Bhaaruanunoyu Pruajalaaruaa Aa
Ruannanuchunnaadu Pruabhu Yesu Minnulanu
Ruaaruannanuchunnaadu Pruabhu Yesu Minnulanu
"Ruandee Ruandi Ruaaruandee"
Agaadhanane Lokanulo Ennellu Alasipoduvu
Daruikaana Ruaavayyaa Darui Cheruukovayyaa
Yesukai Ruaaruannu Vegane Ruaaruannu
"Ruandee Ruandi Ruaaruandee"
Sokanane Baadhalalo Ennellu Sonna Silledavu
Pruabhu Pruena Kaanavayyaa Pruabhu Maata Vinavayyaa
Aasruayanistaadu Ninnu Aadaruistaadu
"Ruandee Ruandi Ruaaruandee"
Yesuane Naananulo Paruananivaasam Doruukunu Meeku
Vinochana Istaadu Muktini Istaadu
Sakti Mantudesu Jayanunichchunatadu
"Ruandee Ruandi Ruaaruamdee"