నన్ను చూచువాడా |Nannu Choochuvaada | Song Lyrics In Telugu
పరిశోధించి తెలుసుకున్నావు
చుట్టు నన్ను అవరించవు
కుర్చుండుట నే లేచి ఉండుట
బాగుగా ఎరిగియున్నావు
నన్ను చూచువాడా నిత్యం కచువాడా
తలంపులు తపనాయి
అన్నియు ఏరిగియున్నావు
నడచినను పడుకున్నాను
అయ్య నివెరిగియున్నావు
ధన్యవాదముు యేసురాజా "నన్ను చుచువాడా"
వెనుకయు ముందును కప్పి
చుట్టు నన్ను అవరించావు
నీ చేతిలో చేయి అనుదినం
పట్టి నివే నడిపించవు
ధన్యవాదముు యేసురాజా "నన్ను చుచువాడా"
పిండమైయుండగానే కన్నులకు
మరుగైయుండలెదనయ్యవిచిత్రంగా నిర్మించితివి
ఆశ్చర్యమే కలుగుచున్నది
ధన్యవాదముు యేసురాజా "నన్ను చుచువాడా"
Nannu Choochuvaada | Song Lyrics In English
Parisodhinchi Telusukunnaavu
Chuttu Nannu Avarinchavu
Kurchunduta Ne Lechi Unduta
Baagugaa Erigiyunnaavu
Nannu Choochuvaadaa Nityam Kachuvaadaa
Talanpulu Tapanaayi
Anniyu Erigiyunnaavu
Nadachinanu Padukunnaanu
Ayya Niverigiyunnaavu
Dhanyavaadamuu Yesuraajaa "Nannu Chuchuvaadaa"
Venukayu Mundunu Kappi
Chuttu Nannu Avarinchaavu
Nee Chetilo Cheyi Anudinam
Patti Nive Nadipinchavu
Dhanyavaadamuu Yesuraajaa "Nannu Chuchuvaadaa"
Pindamaiyundagaane Kannulaku
Marugaiyundaledanayyavichitrangaa Nirminchitivi
Aascharyame Kaluguchunnadi
Dhanyavaadamuu Yesuraajaa "Nannu Chuchuvaadaa"