All Telugu Lyrics


All English Lyrics


All Telugu Lyrics


All English Lyrics

MELU CHEYAKA || మేలు చేయక || Telugu And English ||song Lyrics

మేలు చేయక |MELU CHEYAKA | Song Lyrics In Telugu


మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక
నా ఆనందం కోరేవాడా నా ఆశలు తిర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ నిజమైన ధన్యతనాది "యేసయ్యా"

ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే
నీ మేల్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటేన్
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి "యేసయ్యా"

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు "యేసయ్యా"

MELU CHEYAKA | Song Lyrics In English


Melu Cheyaka Neevu Undalevaayya
Aaraadhinchaka Nenu Undalenaayya
Yesayyaa Yesayyaa Yesayyaa

Ninnu Namminatlu Nenu Vere Evarini Nammaledayyaa
Neeku Naaku Madhya Dooram Tolaginchaavu Vadilunda Leka
Naa Aanandam Korevaadaa Naa Aasalu Tirchevaadaa
Kriyalunna Premaa Needee Nijamaina Dhanyatanaadi "Yesayyaa"

Aaraadhinche Velalandu Nee Hastamulu Taakaayi Nannu
Paschaataapam Kalige Naalo Nenu Paapini Ani Grahinchaagaane
Nee Mellaku Alavaatayye Nee Paadamul Vadalakunten
Nee Kishtamaina Daari Kanugontini Neeto Cheri "Yesayyaa"

Paapamulu Chesaanu Nenu Nee Mundara Naa Tala Ettalenu
Kshaminchagalge Nee Manasu Odaarchindi Naa Aaraadhanalo
Naa Hrudayamu Neeto Andi Neeku Verai Manalenani
Atisayinche Nityamoo Ninne Kaligi Unnanduku "Yesayyaa"

Post a Comment

Previous Post Next Post